రావు గారి అబ్బాయి -యాక్టర్ అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో -డాక్టర్ నే చేసాడు
పైసలెన్ని వస్తున్నా పేషెంట్ ల ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చేయకుంటే లైఫు లో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్మకుంటే నీకింకా ఎవడు దిక్కు
బీ వాట్స్ యూ వన్నా బె
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
(నిజమేరా ఎదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను గాని
లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిల లైఫ్ లో లైఫ్ ఏయ్ లేకుండా పోయేది బాబూ )
ఆ లక్ష్మి గారి అమ్మాయి (బావుంటదా ముందు మ్యాటర్ వినరా సన్నాసి )
ఆ లక్ష్మి గారి అమ్మాయియ్ డాన్సర్ అవ్వాలనుకున్నది
కానీ వాళ్ల అమ్మేమో పెళ్లి చేసి పంపేసింది
వంద కోట్ల ఆస్తున్న వంటింట్లోనే వుంటాది
గజ్జ కట్టాలనుకున్నది గరిట పట్టుకున్నాధీ
ఎవడో చెప్పింది చేస్తుంటే లైఫు లో ఏడుంది కిక్కు
ఎపుడు నువ్వే సర్దుకు పోతే నీకింకా ఎవడు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
(మన జనరేషన్ కె కాదురా మన ముందు జనరేషన్ కి కూడా ఐడియా టార్చర్
అంతెందుకు మన శీను గాడి బాబాయ్ )
శీను గాడి బాబాయి లీడర్ అవ్వాలన్నాడు
కానీ వీడి తాతేమో ప్లీడర్ ని చేసాడు
కేసు వాడివైపున్న పేస్ మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు జడ్జి ముందు తలవంచాడు
నువ్వనుకున్నది చెప్పకుంటే లైఫు లో యాడుంది కిక్కు
నీలో నువ్వే గింజుకుంటే నీకింకా ఎవడు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
రేయ్
పెద్దవాళ్ళు చెబుతారు పక్క నోళ్లు చెబుతారు
తప్పులేదు బాసు వాళ్లకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో నీకు ఏది సూట్ అవుతుందో
అర్థమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రమేం ఎం చేస్తారు
ఏయ్
మనమే క్లియర్ లేకపోతే అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని భయాలు పెట్టుకుంటే తర్వాత మీకు దిక్కు
బి వాట్స్ యూ వన్నా బి
డూ వాట్స్ యూ వన్నా డూ
సే వాట్స్ యూ వన్నా సే లేదంటే లైఫ్ అంత నరకం
Rao gari abbayi-actor avvalannadu
Kani valla babemo-Doctor ne chesadu
Paisalenni vastunna Patient la untadu
Super Star avvalsinodu suudi mandu guchutunnadu
Neeku nacchindi cheyyakunte lifu lo yaadundi kikku
ninne nuvvu nammakunte neekinka evadu dikku
Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say Ledante life antha narakam
(NIjamera edo ninnu follow avadam valla ila unnanu gani
lekapothe aa lakshmi gari ammayila life lo life ey lekunda poyedi babuu)
a Lakshmi gari ammayi (bauntada??mundu matter vinra sannasi)
a Laksmi gari ammayi dancer avvalanukunnadi
kani valla ammemo pelli chesi pampesindi
vanda kotla aasthunna vantintlone vuntaadi
gajja kattalanukunnadi garita pattukunnadi
evado cheppindi chestunte lifu lo yaadundi kikku
epudu nuvve sarduku pothe neekinka evadu dikku
Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say Ledante life antha narakam
(mana generation ke kadura mana mundu generation ki kuda idey torturu
anthenduku mana seenu gadi babai)
seenu gadi babayi leader avvalannadu
kani veedi thatemo pleader ni chesadu
case vadivaipunna face madinattuntadu
jindabad vinalsinodu judge mundu talavanchadu
nuvvanukunnadi cheppakunte lifu lo yaadundi kikku
neelo nuvve ginjukunte neekinka evadu dikku
Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say Ledante life antha narakam
rey
peddavallu chebutaru pakka nolluu chebutharu
tappuledu baasu vallaku tochinde chebutaru
nuvvu korukundento neeku edi suit avutundo
arthamayyela cheppakunte vallu matramem em chestaru
ey
maname clearga lekapothe akkade vastundi chikku
leniponi bayalu pettukunte tarvatha meeku dikku
Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say Ledante life antha narakam