హాయ్
నింగి జారిపడ్డ చందమామ ముక్క
లేని పోనీ టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట కోతి పిల్లలా
హే
అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లల
హే
చిన్న పల్లెటూరి బావిలోని కప్పా
నీలోనే ఏమిటంటే అంతలేసి గొప్ప
నీకు నువ్వు సూపర్ -అంటూ చెప్పకే ఆలా
నెల మీద నిలవనంటూ రెచ్చి పోకల
మీసమున్న కుర్రవాణ్ణి లే
మీదికొస్తే వూరుకోను లే
కొండ తోటి పందెమేయ్యకే ఏయ్ ఏయ్ ఏ
నొప్పులు ఒప్పులు తప్పవే మరియి
హే
పంతం మానుకోవే పాలకోవా
పచ్చి మిర్చి తోటి పందెమేస్తే ఓడిపోవా
Hoi
ningi jaripadda chandamama mukka
leni poni tekku niku janma hakka
challe chindulata kothi pillalaa
hey
anigi manigi undaleva aadapillala
hey
chinna palletoori bavilona kappa
nilona emitanta anthalesi goppa
neeku nuvvu super-antu cheppake ala
nela mida nilavanantu Recchi pokala
meesamunna kurravanni le
meedikosthe vuurukonu le
konda thoti pandemeyyake ey ey ye
noppulu oppulu tappavey mariii
hey
pantham maanukovey paalakova
pachi mirchi thoti pandemesthe oodipova