• Song:  Dhol Dhol Baaje
  • Lyricist:  Balaji
  • Singers:  MLR Karthikeyan,Anitha Karthikeyan

Whatsapp

ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలు వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే దీనక్ దిం హే డోల్ డోల్ డోల్ భాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్ద వాళ్ళు వేసే పెళ్లి రూటులో డోల్ డోల్ డోల్ భాజే డోలి మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పీటలె మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ నూరేళ్లు అని నూరేళ్లు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు నింగి నెల ఏకం చేసి జనాలు జిగేలు మానాళిలే ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓఓఓఓ ఓఓఓ ఓఓఓఓ ఓ నెల మీద ముగ్గులాయే ఆఅ ఆఅ ఆఆ ఆఆ టింగు రంగడుల్ల ఈ బావ కొంగుపట్టు వేళా ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తవే రామసక్కనోడు లెండి ఒఒఒఒఒ ఒఒఒఒఒ ఒఒఒఒఒ భామ వంక చూడడండి ఆఆ ఆఆ అఅఅఅఅఅ ఆ రాయభారమెందుకండి రాసి ఉంచినాడులెండి గుండెలోన చోటు సీతకు చూపులే మాటలే మారి కవితలు రాయవా ప్రేమ దారి పెళ్లి లోనే ఆటవుతుంది పాటవుతుంది మనసులు కలిపే చోటవుతుంది ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే కళ్ళలోని ఆశలన్నీ ఓఓఓ ఓ ఓ ఓఓఓఓ నిన్ను చేరి తీరిపోయే ఆఆ ఆఆ ఆఅ కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవ మరి అః గుండెలోన కోట కట్టి ఓఓఓఓ ఓఓఓ ఓఓఓ ఊపిరంతా నీకు పోసి ఆఆఆఆఆ అందమైన బొమ్మ చేసి మూడు మూళ్ళ మంత్రమేసి ఏలుకుంటా నిన్ను రాణి ల నీ జతే ఓ వరం కోటి కలలకు కానుక లోకమంతా మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే
Ghallu ghallu mani gajjelu aade jhallu jhallu mani gundelu paade bellu bellu mani damaruka moge jillu jillu manu vedukale vendi mabbulatho pandiri vesi venna muddalatho vindulu chesi ooruvaada horumantu kadili pandagalle pelli cheyu sandadule dinak din hey dol dol dol bhaje sambaralu shaadi roje manthanalu petthanalu chesthu pedda vallu vese pelli rootule dol dol dol bhaje doli meeda raani raaje chandanalu kankhanalu maare ungaralu chere pelli peetale made for each other nurellu ani nurellu haiga gadapamani vedalu manthralu vaadyalu gaanalu ningi nela ekam chesi janalu jigelu manaalile ghallu ghallu mani gajjelu aade jhallu jhallu mani gundelu paade bellu bellu mani damaruka moge jillu jillu manu vedukale o konte pilla siggulanni oooooooooooo nela meeda muggulaaye aaaaaaaaaaaaaa tingu ranga dulla e baava kongupattu vela undi velu kastha paiki etthave raamasakkanodu lendi ooooooooooooooo bhaama vanka chudadandi aaaaaaaaaaaaaaa raayabharamendukandi raasi unchinadulendi gundelona chotu seethake chudpule maatalai maari kavithalu raayava prema daari pelli lone aatavthundi paatavuthundi manasulu kalipe chotavuthundi ghallu ghallu mani gajjelu aade jhallu jhallu mani gundelu paade bellu bellu mani damaruka moge jillu jillu manu vedukale vendi mabbulatho pandiri vesi venna muddalatho vindulu chesi ooruvaada horumantu kadili pandagalle pelli cheyu sandadule kallaloni aashalanni oooooooooo ninnu cheri teeripoye aaaaaaaaaaa kori korukunna naku thodu needaguntanantu ottu petti cheppava mari aha gundelone kota katti oooooooooo oopirantha neeku posi aaaaaaaaa andamaina bomma chesi mudu mulla manthramesi yelukunta ninnu raani la nee jathe o varam koti kalalaku kanuka lokamantha maaya chesi nuvvu nenu migilundali yugalu kshanalu yugalu ayyettuga ghallu ghallu mani gajjelu aade jhallu jhallu mani gundelu paade bellu bellu mani damaruka moge jillu jillu manu vedukale
  • Movie:  Mr.Perfect
  • Cast:  Kajal Aggarwal,Prabhas
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Mango Music