• Song:  Chali Chaliga
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గీచి గీచి గీచి గీచి పోతున్నాయి చిట్టి చిట్టి చిట్టి చిట్టి వూసులు ఇంకేవో గుచి గుచి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు వూహలు నువ్వు నా వూపిరైనట్టు నా లోపలున్నట్టు ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు హూ చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసు గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైనా కలవని తీరైన బలపడి పోతుందే ఉండే కొద్దీ లోయ లోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్ని తారస పడినట్టు అనిపిస్తుందే నాకు ఏమయినట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు వూహలు నువ్వు నా వూపిరైనట్టు నా లోపలున్నట్టు ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు ని పై కోపాన్ని ఎందరి ముందయినా బెదురే లేకుండా తెలిపే నేను ని పై ఇష్టాన్ని నేరుగా నీకయినా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేను దూరం అవుతున్న నీ అల్లరులన్ని గురుతొస్తుంటే నన్ను నేనే చేరాలన్న నా చెంతకి ని అడుగులు పడుతూ ఉంటె నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు వూహలు నువ్వు న వూపిరైనట్టు నా లోపలున్నట్టు ఎదో చెబుతున్నట్టు ఏవో కళలు
hoo chali chaliga allindi gili giliga gillindi nee vaipe mallindi manasu chitapata chindestundi atu itu dukestundi sathamathamai potundi vayasu chinni-chinni chinni-chinni aashalu yevevo gichi-gichi gichi-gichi potunnayee chitti-chitti chitti-chittu vuusulu inkevo guchi guchi champestunnaye Nuvvu nathone unnattu naa needavainattu nanne chustunnattu vuuhalu nuvvu na vuupirainattu naa lopalunnattu edo chebutunnattu evo kalalu hoo chali chaliga allindi gili giliga gillindi nee vaipe mallindi manasu chitapata chindestundi atu itu dukestundi sathamathamai potundi vayasu godavalatho modalai taguvulatho biguvai perigina parichayame nidi nadi talapulu veraina kalavani teeraina balapadi potundey unde koddi Looya loki padipotunnattu aakasam pyki velutunnattu taara lanni taarasa padinattu anipistunde naku emayinattu Nuvvu nathone unnattu naa needavainattu nanne chustunnattu vuuhalu nuvvu na vuupirainattu naa lopalunnattu edo chebutunnattu evo kalalu ni pai kopanni yendari mundayina bedure lekunda telipe nenu ni pai istanni neruga neekayina telapalanukunte tadabadutunnanu naaku nenu duram avutunna ne allarulanni gurutostunte nannu nene cheralanukunna na chentaki ni adugulu padutu unte Nuvvu nathone unnattu naa needavainattu nanne chustunnattu vuuhalu nuvvu na vuupirainattu naa lopalunnattu edo chebutunnattu evo kalalu
  • Movie:  Mr.Perfect
  • Cast:  Kajal Aggarwal,Prabhas
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Mango Music