• Song:  Aggipulla lanti
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Gopika Purnima

Whatsapp

అగ్గిపుల్ల లాంటి ఆడ పిల్ల నేను నేను నన్ను చిన్న చూపు చూస్తే వూరుకోను కొను ఇందులోని నీకు నేను తీసిపోని నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైరా గాలి పీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకొను నిన్ను చుస్తే గిల్ల కుండా ఉండలేను హోయ్ హోయ్ హోయ్ హే సూటు బూటు స్టయిలు సుందర లేని పోనీ డాబు మానరా ఈ ఊరిలో పై చేయినాదిరా న గొప్ప నువ్వు ఒప్పుకో తప్పులేదురా రేవులోని తాటి చెట్టులా ని ఎక్కువేమిటో హా చుక్కల్లోని చూపు కొద్దిగా నెల దించుకో ఓయ్
Aggipulla lanti aada pilla nenu nenu nannu chinna chupu chusthe vuurukonu endulona niku nenu teesiponu na sangathento telusukova ponu ponu achamaina palle rani pilla nenu pachhi paira gali peelchi periginanu yeri kori gilli kajja pettukonu ninnu chuste gilla kunda vundalenu hoi hoi hoi hey sootu buutu stylu sundara leni poni daabu maanara e vurilo pai cheyinadira na goppa nuvu oppuko thappuledura revuloni thati chettula ni ekkuvemito haa chukkalloni chupu koddiga nela dinchuko oy
  • Movie:  Mr.Perfect
  • Cast:  Kajal Aggarwal,Prabhas
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Mango Music