నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా
నీ కబురంగా వింటానంటున్న హృదయనా
నువ్వే నిండి ఉన్నవంది నిజమేనా
నాకే సాధ్యమా నిన్నే మరవడం
నాదే నేరమా నిన్నే కలవడం
ప్రేమను కాదనీ బదులేయ్ ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం
గాయం చేసి వెళుతున్నా గాయం లాగ నేనునా
ప్రాణం ఇంత చేదై మిగిలిన
గమ్యం చేరువై వున్నా తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలెయ్ చూపినా
నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా
నవ్వే కల్లోతో బ్రతికేస్తుగా
నవ్వుల వెనుక నీరే నువ్వని చూపక
తీయ్యని ఊహల కనిపిస్తుండుగా
ఊహల వెనుక భారం ఉందని తెలుపక
నువ్వని ఎవరని తెలియని గురుతుగా
పరిచయం జరగని లేదంటానుగా
నటనై పోదా బ్రతుకంతా
నలుపై పోదా వెలుగంతా
అలుపు లేని ఆటే చలికా
మరిచే వీలు లేనంత
పంచేసావే ప్రేమంతా
తెంచేయమంటే సులువేం కాదుగా
మనసులెయ్ కలవడం వరమా శాపమా
చివరికి విడువడం ప్రేమా న్యాయమా
నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా