దేవదాసు మనవడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడా
పెర్ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో
కలలేవి వదలడు
హార్మోన్స్ లోన
సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండ్
వీడి ముద్దు పేరు
మిస్టర్ మజ్ను
కైపు కి కజిన్ -యూ
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిసొన్ -యూ
దేవదాసు మనవడా
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడా
పెర్ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో
కలలేవి వదలడు
హార్మోన్స్ లోన
సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండ్
వీడి ముద్దు పేరు
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
గామా గామా పాపా గామా గామా గామా ప గస
గామా గామా పాపా గామా గామా గామా ప గస
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
నిన్నలోనే వుండడే
రేపు మనకే దొరకడే
ఈరోజంత మనదే దందా
గ్రంథసాంగుడే
ఉన్నచోటే ఉండడే
వన్నె చాటు కృష్ణుడే
గుండెల్లోనా బాణమల్లె వీడు
యెన్నాళ్ళున్న నొప్పి తెలియనీడు..
మిస్టర్ మజ్ను
కైపు కి కజిన్ -యూ
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిసొన్ -యూ
Devadasu manavado
Manmadhudiki varasudo
Kavyamulo kaamudo
Anthakanna rasikudo
Perfume navvutho
Hatthukune yavanudu
Kanne kallalo
Kalalevi vadhaladu
Harmones lona
Segalu repu pogaru
Short time boyfriend
Veedi muddhu peru…
Mister majnu
Kaipu ki cousin-u
Mister majnu
Kannela prison-u
Devadasu manavado
Manmadhudiki varasudo
Kavyamulo kaamudo
Anthakanna rasikudo
Perfume navvutho
Hatthukune yavanudu
Kanne kallalo
Kalalevi vadhaladu
Harmones lona
Segalu repu pogaru
Short time boyfriend
Veedi muddhu peru…
Rap
What’s my fate, It’s so hard to replace
For the bad boy falling from grace
Nothing in the world be the best of one have
No Idea of what he would become…
Sa sassa ni dhi pa pa riga riga sa
Sa sassa ni dhi pa pa riga riga sa
Gama gama papa gama gama game pa gasa
gama gama papa gama gama gama pa gasa
Sa sassa ni dhi pa pa riga riga sa
Sa sassa ni dhi pa pa riga riga sa
Ninnalone undadhe
Repu manake dhorakade
Eerojantha manadhe dhandha
Grandhasaangude
Unnachote undade
Vanne chaatu krishnude
Gundellona baanamalle veedu
Yennaallunna noppi theliyaneedu..
Mister majnu
Kaipu ki cousin-u
Mister majnu
Kannela prison-u