కోపంగా కోపంగా చూడొదే గారంగా
చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా
నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా
పారు కోసం బారు కి వెళ్లి దాసుడని అవ్వను గ
తప్పే నది నొప్పేంతున్న నిను మెప్పిస్తా గ
లైలా కోసం మజ్ను మల్లె కవుల మిగలను గ
పిల్ల నువ్వేయ్ ఎక్కడ ఉన్న వెంటే వస్తా గ
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
కోపాపంగా కోపంగా చూడొదే గరంగా
చీటికీ మాటికీ తిట్టాకే తియ్యంగా
దూరంగా దూరంగా వెళ్ళొదే మౌనంగా
నే అల్లరి అడుగుల సరిగమ విన్నగా
విరబూసిన కొమ్మలు తట్టి ఈవ్ నీ పువ్వులు అంటే
టక్కున దాచి లేవు అని చెబుతాయి
నిజమైన కలలని పట్టి కనుపాపలు వెనకకు నెట్టి
దాచేస్తే అవి కళలు అయిపోతాయా
చెరిపేస్తే చెరగని ప్రేమ కథ
నాక్కంటే నెంకీ బాగా తెలుసు కదా
ఆపేస్తే ఆగిపోనీ చిలిపి కథ
ఏ నిమిషం మొదలు అవుతుందో తెలుపదు గ మానస
ఆ సూర్యుడు చుట్టూ తిరిగే భూమి ఆలాకె పూనిందా
నువ్వు ఒద్దు నే వెలుగు ఒద్దు అంటూ గొడవే చేసిందా
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
ఎగరేసి మనసే నికై తెల్లని మబ్బుల
రాసేశా ప్రేమను నికై రంగుల కవిత ల
Kopanga Kopanga choododhe gaaranga
Cheetiki matiki tittake thiyyanga
Dooranga dooranga vellodhe mounanga
Ne allari adugula sarigama vinnaga
Paaru kosam baaru ki velli daasudni avvanu ga
Tappe nadhi noppenthunna ninu meppista ga
Laila kosam majnu malle kavila migalanu ga
Pilla nuvvey ekkada unna vente ostha ga
Egaresa manase neku ayi thellani mabbula
Rasesa premanu nekey rangula kavitha la
Egaresa manase neku ayi thellani mabbula
Rasesa premanu nekey rangula kavitha la
Kopapanga kopanga choododhe garanga
Cheetiki matiki tittake thiyyanga
Dooranga dooranga vellodhe mounanga
Ne allari adugula sarigama vinnaga
viraboosina kommalu thatti eve ne puvvulu ante
takkuna dhachi levu ani chebuthaaya
nijamaina kalalani patti kanupapala venakaku netti
dhachesthe avi kalalu aypothaya
Cheripesthe cheragani prema katha
Nakkante nenkey baaga telusu kadha
Aapesthe aagiponi chilipi katha
E nimisham modalu avuthundo thelupadhu gaManasa
Aa suryudu chuttu thirige bhumi alake poonindha
Nuvu odhu ne velugu odhu antu godave chesindha
Egarese manase neku ayi thellani mabbula
Rasesa premanu nekey rangula kavithala
Egarese manase neku ayi thellani mabbula
Rasesa premanu nekey rangula kavithala