• Song:  Hey Nenila
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shruthi Ranjani

Whatsapp

తనన తననన తనన తననన తనన తననన.. ననన నననన హే నేనిలా నీ తో నేడిలా హే చుడీల ఎంతో వింతలా ఎన్నిరోజులో ఆరోజు లైనింత లేడి పిల్లల పూల బంధాల్లే నా గుండె అందంగా గంతులేసేలా చేతి గీతాల్లో గీసింది బహుశా నిన్ను కలిశెట్టి ఈ కొత్త వరుసగా గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా.. ఎంత గిలిగింత పెడుతోంది ని అల్లరేదో మత్తుగా.. హే నేనిలా నీ తో నేడిలా హే చుడీల ఎం తో వింతలా నువ్వు ఎంతో ఇష్టమన్నా పాటలే నేనిలా పడుతున్నా నీకు ఏంటో ఇష్టమైనా.. ఆటలా.. నేనిలా మారుతున్నా చుట్టూ పక్క ఎంత మంది నన్ను పట్టి ఆపినా.. పట్టు బట్టి పరుగుపెట్టి నిన్ను చేరేనా.. నాకు నేను దారమేసి ఇంట కట్టి చూసినా.. నిమిషమైన నీకు దూరమవ్వలేనన్నా నువ్వు పట్టించుకోనట్టు ఉన్నా.. నువ్వు నన్నెంత తిప్పించుకున్నా.. గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా అన్ని మైమరచిపోతున్న నీ మాయాలోన మత్తుగా.. రోజులో.. వేలాలన్నీ రమ్మని ఒక్కసారి పిలవలేముగా.. మనసులోని… మాటలన్నీ వినమని మూటగట్టి ఇవ్వలేముగా.. కరిగిపోవు నిమిషమల్లె చెరిగిపోవు లోపలే గుండెలోని ఊహలన్నీ.. నీకు చెప్పనా.. చేతిలోని నీరు లాగ జారిపోక ముందరే.. వయసులోని ఆశలన్నీవిన్నవించావా .. ఇన్ని సమయాలు నీ పక్కనున్న.. ఒక్క క్షణమేగా నాకివ్వమన్నా గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా.. అన్ని మైమరచిపోతున్న నీ మాయాలోన మత్తుగా.. హే నేనిలా నీ తో నేడిలా హే చుడీల ఎంతో వింతలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thanana thananana Thanana thananana Thanana thananana..nanana nananana Hey nenila nee tho nedila Hey Chudila en tho vintala Ennirojulo Aroju lenintha ledi pilla la Poola banthalle naa gunde andamga gantuleselaa Cheti geetallo geesundi bahusaa Ninnu kalisetti ee kotta varusaa Goru vecchamga nee choopu naa gundelona gucchagaa.. Enta giliginta pedutondi ni allaredo mattugaa.. Hey nenila nee tho nedila Hey Chudila en tho vintala Nuvvu entho ishtamannaa paatale nenilaa paadutunnaa Neeku ento ishtamainaa.. aatalaa.. nenilaa maarutunnaa Chuttu pakka enta mandi nannu patti aapinaa.. Pattu batti parugupetti ninnu cheranaa.. Naaku nenu daaramesi inta katti choosinaa.. Nimishamaina neeku dooramavvalenanaa Nuvvu pattinchukonattu unnaa..Nuvvu nannenta tippinchukunnaa.. Goru vecchamga nee choopu naa gundelona gucchagaa. Anni maimarachipotunna nee maayalona mattugaa.. Rojuloni..velalanni rammani okkasaari pilavalemugaa.. Manasuloni…maatalanni vinamani mootagatti ivvalemugaa.. Karigipovu nimishamalle cherigipovu lopale Gundeloni oohalanni.. neeku cheppanaa.. Chetiloni neeru laaga jaaripoka mundare.. Vayasuloni aasalannivinnavinchavaa.. Inni samayaalu nee pakkanunnaa..Okka kshanamega naakivvamannaa Goru vecchamga nee choopu naa gundelona gucchagaa.. Anni maimarachipotunna nee maayalona mattugaa.. Hey nenila nee tho nedila Hey Chudila en tho vintala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mr. Majnu
  • Cast:  Akhil Akkineni,Nidhhi Agerwal
  • Music Director:  SS Thaman
  • Year:  2019
  • Label:  Sony Music