చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా చుర చుర చూపుల చాటున చిలిపితనం, ఉరకలు వేద సంగతం పలికేటి యీ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికి తీరదు గ ప్రేమారునం, కలహాన్నే చెరిపేసి యీ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా కన్నా ప్రేమ దాచ లేక కన్నా ప్రేమ దాచ లేక, తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక, ఇలా మౌనంగా నిల్చుంటే ఎం లాభం నిన్నై మరిచే వరం ఉంది కదా, రేపటి అడుగే నేటికీ వారధి గ చుట్టూతా చుట్టాల సందడిలో, పరివారం పెరిగేటి పందిరిలో ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన బుద్ధిమంతుడల్లే వీడే తన చూపుల్తో మాయేదో చేసాడే వెన్న దొంగలాంటి వాడే కన్నె మనసుల్ని దోచేసే సోగ్గాడే గారం పెంచి అల్లరి చేస్తాడా వీడెక్కడి ఉంటె అక్కడ వేడుకలు ఈ ఆనంద సందోహ సమయాన సరితూగవేపాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపినా
Chiru Chiru navvula sandhadi sayantram, pandaga kadha Chura chura choopula chatuna chilipithanam, urakalu veydha Sanggetham paliketi e nimisham, Gundello chilikindhi santosham Yeppatiki theeradhu ga premarunam, kalahanne cheripese e tharunam A painunna tharallo dhooralennunna Anuragala akasam annitini kalipena Chiru Chiru navvula sandhadi sayantram, pandaga kadha kanna prema dhacha leka kanna prema dhacha leka, Thana matalne dhachindhi o hrudayam Unna mata cheppaleka, ila mounanga nilchunte em labam Ninnai mariche varam undhi kada, repati aduge netiki varadhi ga Chuttutha chuttala sandhadilo, parivaram perigeti pandhirilo A painunna tharallo dhooralennunna Anuragala akasam annitini kalipena Buddhimantudalle veede tana choopulto maayedo chesaade Venna dongalaanti vaade kanne manasulni dochese soggaade Gaaram penchi allari chestaade Veedekkada unte akkada vedukale Ee aananda sandoha samayaanaa Saritoogavepaati sirulainaa Aa painunna taarallo dooraalennunnaa Anuraagaala aakaasam annitini kalipenaa
Movie: Mr. Majnu Cast: Akhil Akkineni,Nidhhi Agerwal Music Director: SS Thaman Year: 2019 Label: Sony Music