• Song:  Hey Indu
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన హే చిన్నదాన సందమామే ఎదురొస్తే మేకప్ వేస్తాదే చిన్నదాన హే చిన్నదాన బ్యూటీలో నువ్ ఎవరెస్టువే భూమి మీదే నువ్ బెస్టువే ఊహకందని ఓ ట్విస్టువే నిన్ను దాచిన ఈ కళ్లే ఎన్నడు మూయనులే హే ఇందు ఓ ఇందు సిరాకుపడకు నువ్ ముందు ఓ ఇందు నా ఇందు ఇద్దరమొకటే మున్ముందు సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన హే చిన్నదాన సందమామే ఎదురొస్తే మేకప్ వేస్తాదే చిన్నదాన హే చిన్నదాన హల్లో అంటానంటే సెల్లుఫోనై పుట్టేస్తనే కళ్లోకొస్తానంటే సూర్యుడినే జో కొట్టేస్తానే సోలో లైఫెందుకే నాలో హాప్ అవ్వవే పిల్లో పోజెందుకే దిల్లో ప్లేస్ ఇవ్వవే పక్కనుంటే నువ్ చాలే ప్రపంచమే వాలే హే ఇందు ఓ ఇందు సిరాకుపడకు నువ్ ముందు ఓ ఇందు నా ఇందు ఇద్దరమొకటే మున్ముందు ఎక్కిల్లే నీకొస్తే తలచినోన్నే తన్నొస్తా పైవాడే పవరిస్తే నీ మైండ్ నాపై మళ్లిస్తా నీతో నీ నీడే ఉంటుందే ఓ పూటే నా శ్వాసే నీ వెంటే తిరిగే డే అండ్ నైటే తిక్కపిల్ల నీకెట్టా చెప్తే ఎక్కుతదే హే ఇందు ఓ ఇందు సిరాకుపడకు నువ్ ముందు ఓ ఇందు నా ఇందు ఇద్దరమొకటే మున్ముందు హే ఇందు ఓ ఇందు సిరాకుపడకు నువ్ ముందు ఓ ఇందు నా ఇందు ఇద్దరమొకటే మున్ముందు
Sannajaaji ninu chuste Dietingu chestade Chinnadaana hey chinnadaana Sandamaame eduroste Makeuppu vestade Chinnadaana hey chinnadaana Beautylo nuv everestuve Bhumi mide nuv bestuve Oohakandani o twistuve Ninnu daachina Ee kalle Ennadu muyanule Hey Indu O Indu Siraku padake nuv mundu O Indu naa Indu Iddaramokkate munumundu Sannajaaji ninu chuste Dietingu chestade Chinnadaana hey chinnadaana Sandamaame eduroste Makeuppu vestade Chinnadaana hey chinnadaana Hello Antanante Cellu phonai puttestane Kallo kostanante Suryunne jokottestane Solo lifenduke Naalo half avvave Pillo phojenduke Dillo place ivvave Pakkanunte nuv chaale Prapanchame vaale Hey Indu O Indu Siraku padake nuv mundu O Indu naa Indu Iddaramokkate munumundu Ekkille neekoste Thalachinonne thannosta Paivaade poweriste Nee mind napai maliista Neetho nee neede Vuntunde O pute Naa dyase nee vente Thirige day and nighte Thikkapilla neketta Chepte ekkutade Hey Indu O Indu Siraku padake nuv mundu O Indu naa Indu Iddaramokkate munumundu Hey Indu O Indu Siraku padake nuv mundu O Indu naa Indu Iddaramokkate munumundu
  • Movie:  MLA
  • Cast:  Kajal Aggarwal,Kalyan Ram
  • Music Director:  Mani Sharma
  • Year:  2018
  • Label:  Aditya Music