సొగసు చూడ తరమ హ హ హ సొగసు చూడ తరమ హ హ హ నీ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమ నీ ఆప సోపాలు నీ తీపి శాపాలు యెర్రాని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమె సుమా సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళా చేజారిన దువ్వెన్నకు బేజారుగా వంగి నప్పుడు చిరు కోపం చీర గట్టి సిగ్గును చెంగున దాచి బగ్గు మన్న చక్కదనం పరుగో పరుగెత్తి నప్పుడు ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా పెట్టి పెట్టని ముద్దులు యిట్టె విదిలించి కొట్టి గుమ్మెతే సోయగాల గుమ్మలను దాటు వేళా చెంగు పట్టి ర రమ్మని చలగాటకు దిగుతుంటే తడి బారిన కన్నులతో వీడు వీడు అంటున్నప్పుడు ప్లీజ్ ప్లీజ్ వదలండి ఉమ్మ్ వీడు వీడు అంటున్నప్పుడు ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా ఆ ఆ ఆ పసిపాపకు పాలిస్తూ పరవశించి వున్నప్పుడు ఉమ్మ్ హ్మ్ పేద పాపాడు పాకివచ్చి మరి నాకో అన్నప్పుడు మొట్టి కాయ వేసి చి పోండి అన్నప్పుడు నా ఏడుపూ నీ నవ్వులు హరివిల్లై వెలిసి నప్పుడు ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా సిరి మల్లెలు హరి నీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి చలి పొంగులు తొలి కోకాల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచీ నిట్టూర్పుల నిసి రాత్రి లో నిద్దరోవు అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా
Sogasu chooda tarama ha ha ha Sogasu chooda tharama ha ha ha aa Nee sogasu chooda tharama nee sogasu chooda tharamaa Nee aapa sopalu nee teepi shapalu erraani kopaalu ennello deepalu andaame sumaa Sogasu chooda tarama nee sogasu chooda taramaa Arugu meeda nilabadi nee kurulanu duvve vela chejaarina duvvennaku bejaruga vangi nappudu Chiru kopam cheera gatti siggunu chenguna daachi baggu manna chakkadanam parugo parugetthi nappudu Aa sogasu chooda tarama nee sogasu chooda taramaa Petti pettani muddulu itte vidhilinchi kotti gummethe soyagala gummalanu daatu vela chengu patti ra rammani chalagataku digutunte tadi baarina kannulatho vidu vidu antunnappudu plz plz vadalandi umm Vidu vidu antunnappudu Aa sogasu chooda tarama nee sogasu chooda taramaa Pasipapaku paalisthu paravasinchu vunnappudu Umm hmm Peda paapadu paakivacchi mari nako annappudu Motti kaaya vesi chi pondi annappudu naa yedupuu nee navvulu harivillai velisi nappudu Aa sogasu chooda tarama nee sogasu chooda taramaa aa aaa Siri mallelu hari neelapu jadalo thurimii kshname yugamai vechi vechi chali pongulu tholi kokala mudilo adhimi alasi solasi kannulu vaachi Nitturpulaa nisi rathri lo nidarovu andalatho tyagaraaja kruthilo seethaakruthi gala ituvanti sogasu chooda tarama Nee sogasu chooda taramaa
Movie: Mister Pellam Cast: Aamani,Rajendra Prasad Music Director: M M Keeravani Year: 1993 Label: Aditya Music