ముళ్ళు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
మమ్మీ పోయి డాడీ వచ్చే డాం డాం డాం
పెన్ను పోయి గరిటె వచ్చే డాం డాం డాం
ఇదే కొత్త కింగ్డమ్ డాం
ముళ్ళు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
మమ్మీ పోయి డాడీ వచ్చే డాం డాం డాం
పెన్ను పోయి గరిటె వచ్చే డాం డాం డాం
ఇదే కొత్త కింగ్డమ్ డాం
అంట్లు తోమే ఆడది జెంట్స్ కు లోకువ చూడు
గాజులు తొడిగే శ్రీమతి పోజులు చెల్లవు నేడు
బట్లర్ పని నే చేసిన హిట్లర్ నేనని తెలుసా
ఆలుమగల యాత్రలో అప్పర్ బెర్త్ నే పరిచ
సమన హక్కులంటే ఆ సమాధి లోపలంట
మగాడి నీడలోనే స్త్రీలకు ఉగాది ఉన్నదంట
భీముడల్లే వంట ఇంట కాముడల్లే పడకటింట
ఆడవాళ్ళనేలుకొని కొండెగాడు ఎందుకంటా డాం డాం డాం
ముళ్ళు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
మమ్మీ పోయి డాడీ వచ్చే డాం డాం డాం
పెన్ను పోయి గరిటె వచ్చే డాం డాం డాం
ఇదే కొత్త కింగ్డమ్ డాం