• Song:  Adagavayya
  • Lyricist:  Arudra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో ఆలా అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేమిటో అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో పదునాలుగు భువనాలన్నీ పాలిస్తున్నాను పరిపాలిస్తున్నాను ఆ భువనాలను దివాణాలను నేను పోషిస్తున్నాను నేనే పోస్తిస్తున్నాను సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి నేను అలిగి వెల్లేదా తనకు లేదు తికన ఓహో ఏడు కొండల వాడి కథ తల్లి నువ్వు చెప్పేది బాగుందమ్మా కానీ కానీ పెళ్లి కోసం తిప్పలు చేసాడండి అప్పులు నాతో పెళ్లి కోసం తిప్పలు చేసాడండి అప్పులు వడ్డీ కాసుల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా కొండా మీద నేను మరి కొండా కింద ఎవరో నువ్వు అడగవయ్యా నడి రేయి దాటగానే దిగి వచ్చేదెవరో దిగి వచ్చేదెవరో అడగవయ్యా అయ్యగారి ఎక్కువేమిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో త్రేతా యుగమున నేను ఆ శ్రీరామ చంద్రుడిని అయినా సీతాపతి అంటూ పిలిచారండి మిమ్ము పిలిచారండి నరకాసుర వధ చేసిన కృష్ణుడిని తెలుసా సత్యభామని విల్లంబును తెల్లంబుగా పట్టిన సత్య భామని వీర భామని భామ గారి నోరు భలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసాలకెక్కినారు ఆ తులాభారం అదో తల భారం భలే మంచి చౌక బేరము సవతి చెంత కాళ్ళ బేరము అయ్యా దొరగారి పరువు తులసిదళం బరువు సత్యం సత్యం పునఃసత్యం శ్రీ మద్రామ రమణ గోవిందో హరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adagavayya ayyagaari yekkuvemito Ala adagavayya ayyagaari yekkuvemito Cheppamanu aadavaalla thakkuvemito Adagavayya ayyagaari yekkuvemito Cheppamanu aadavaalla thakkuvemito Aa yekkuvemito ee thakkuvemito Aa yekkuvemito ee thakkuvemito Padunaalugu bhuvanaalanni paalisthunnaanu paripaalisthunnanu Aa bhuvanaalanu divanaalanu nenu poshisthunnannu nene posthisthunnanu Siri leni hari vatti desa dimmari Siri leni hari vatti desa dimmari Nenu aligi velleda thanaku ledu thikana Oho yedu kondala vaadi katha thalli nuvu cheppedi Bagundamma kaani kaani Pelli kosam thippalu chesaadandi appulu Naatho pelli kosam thippalu chesaadandi appulu Vaddi kaasula vaada venkata ramana govindaa govindaa Konda meeda nenu mari konda kinda yevaro Nuvvu adagavayya Nadi reyi daatagaane digi vachedevaroo digi vachedevaroo Adagavayya ayyagaari yekkuvemito Cheppamanu aadavaalla thakkuvemito Aa yekkuvemito ee thakkuvemito Aa yekkuvemito ee thakkuvemito Thretha yugamuna nenu aa sriraama chandrudini Aina seethapathi antu pilichaarandi mimmu pilichaarandi Narakaasura vadha chesina krishnudini telusa Sathyabhamani villambunu thellambuga pattina Sathya bhamani veera bhamani Bhama gaari noru bhale joru joru Mogudini daanamichinaaru mogasaalakekkinaaru Aa thulaabhaaram Ado thala bharam Bhale manchi chowka beramu Savathi chentha kaalla beramu Ayya doragaari paruvu thulasidalam baruvu Sathyam sathyam punahsathyam Sri madrama ramana govindo hari

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mister Pellam
  • Cast:  Aamani,Rajendra Prasad
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music