ఎదొ ఎదొ బాగుందే
ఎంతొ ఎంతొ బాగుందే
నీతొ చెప్పాలనుకుందే
నీవ్వంటు ఉంటె బగుందే
నీకు నాకు తెలిసిందే
నిన్ను నన్ను కలిపిందే
నువ్వు నేను తలచిందే
నిజమౌతుంటె బగుందే
ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హ్రుదయముంది నీకొరకే
ఇన్నాల్లుగ గడిచిన గతం
వేచింది ఈ క్షనానికే
తెల తెల్లని యద కాగితం
నీ కలలు నిండి కలలొలికే
లేదే ఇక ఏ కోరికే
పిలిచె పెదల ముంగిట
వరాల జల్లుగ
వరించి వాలెను
వెన్నెల నువ్వె
ఎంతిష్టం నువ్వంటె
నేనేమి చెప్పను
నా ఊపిరి నువ్వంటు
నెనెల చూపను
నువ్వె తిరిగిమ్మన్న
నెనివ్వ్వలెను నాలొ ఉన్న నిన్ను
నీ రాకకు మునుముందుగా
నిషబ్దమె న సంబరం
నా జీవితం పేరిప్పుదు
అందల అద్బుతం
ఈ గుండెపై చేసవులె
నీ వలపు సంతకం
ఆకశం తాకిందే ఆనందం
ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హ్రుదయముంది నీకొరకే
ఇన్నాల్లుగ గడిచిన గతం
వేచింది ఈ క్షనానికే
తెల తెల్లని యెద కాగితం
నీ కలలు నిండి కలలొలికే
లేదే ఇక ఏ కోరికే
పిలిచె పెదల ముంగిట
వరాల జల్లుగ
వరించి వాలెను
వెన్నెల నువ్వె