• Song:  Lady Luck
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik

Whatsapp

ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటే ఎంత ఎంత నచ్చుతుందొ నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే అదెందుకంటె అందుకే అదంతే ఆల్ ద బెస్ట్ పలికే అందమైన కళ్ళు నాలో కాంతి నింపుతున్నవీ చేయి చేయి కలిపి వెల్ డన్ అన్న వేల్లూ దిల్ గిటారు మీటుతున్నవీ ఫౌంటేను లాగా పొంగుతోంది సెల్ఫ్ కాన్ఫిడెన్సు నువ్వొచ్చినాకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ డేసు లేడి లక్కు లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే అనుదినం చనువుగా పలకరించవే మనసులో మనసుగా పరిమళించవే అడుగులో అడుగులా అనుసరించవే కలకల కలలకు వెలుగు పంచవే నన్ను నేను గిల్లి చూడనా నమ్మ లేని తీరుగా నీకు లాంటి అద్భుతం ఇలా భూమ్మీద ఒక్క నాకే దొరికెనా చల్లని కన్నులా వెన్నెల కన్నెలా నీ దయే తాకగా నా హారోస్కోపే మారిపోయే జీరో నుంచి హీరో లాగా లేడి లక్కు లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే లేడి లక్కు లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటే ఎంత ఎంత నచ్చుతుందొ నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే అదెందుకంటె అందుకే అదంతే
Endhukantha Ishtam Nenante Endhulona Goppa Nenu Neekante Entha Entha Nachhuthundho Nee Pedhaalu Nannu Mechhukunte Adhendhukante Anduke Adhanthe All the Best Palike Andhamaina Kallu Naalo Kaanthi Nimputhunnavee Cheyi Cheyi Kalipi Well Done Anna Vellu Dil Guitar Meetuthunnavee Fountain Laaga Ponguthondhi Self Confidence Nuvvochhinaake Modhalayyaayi Zindagilo Happy Daysu Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Anudhinam Chanuvuga Palakarinchave Manasulo Mansuga Parimalinchave Adugulo Adugulaa Anusarinchave Kalakala Kalalaku Velugu Panchave Nannu Nenu Gilli Choodanaa Nammaleni Teerugaa Neekulaanti Adbhutham Ilaa Bhoommeeda Okka Naake Dhorikenaa Challani Kannulaa Vennela Kannela Nee Dhaye Thaakagaa Naa Horoscore Maaripoye Zero Nunchi Hero Laagaa Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Lady Luck Lady Luck Nuvve Naa Lady Luck Lady Luck Nuvve Endhukantha Ishtam Nenante Endhulona Goppa Nenu Neekante Entha Entha Nachhuthundho Nee Pedhaalu Nannu Mechhukunte Adhendhukante Anduke Adhanthe
  • Movie:  Miss Shetty Mr Polishetty
  • Cast:  Anushka Shetty,Naveen Polishetty
  • Music Director:  Radhan
  • Year:  2023
  • Label:  Aditya Music