• Song:  Pandagala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kailash Kher

Whatsapp

పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యావు నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చినా ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాలా ఓఓఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాల ఓ మా పిల్ల పాపాల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా ఉండగలిగిన గుణము కలిగిన అయ్యా కొడుకువు గా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లు ఇన్నేళ్లు ఓఓఓ అచ్చమ్ గ నీ వల్లే మా సామి కన్నుల్లో చూసామే కిరణాలు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో కురిశాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినోళ్లు అడిగిమోపిన నిన్ను చూసి అదిరే పలనాడు ఇక కలుగు దాటి బయిట పడగ బెదర తాపగా వాడు పండగల దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు
Pandagala digivachavu Praanaalaku velugichavu Rakthaanne erupekkinchavu Maa thoduku thodayyaavu Maa needaku needayyaavu Maa ayyaku andai nilichaavu Pandagala digivachavu Praanaalaku velugichavu Rakthaanne erupekkinchavu Maa thoduku thodayyaavu Maa needaku needayyaavu Maa ayyaku andai nilichaavu Ayyante anandam ayyante santhosham Maa ayyaku ayyavi nuvvu Kalisochina ee kaalam varamichina ullasam Ittage padikaalaalu undanivvu Pandagala digivachavu Praanaalaku velugichavu Rakthaanne erupekkinchavu O maa thoduku thodayyaavu Maa needaku needayyaavu Maa ayyaku andai nilichaavu Oo jolaali analede chinanaadu Ninnepudu ee oori uyyala Ooo nee paadam muddaadi Pulakinchi poyinde ee nela iyyaala Maa palle bathukullo maa thindi Methukullo nee preme nindaala Oo maa pilla papallo maa inti Deepaallo nee navve choodalaa Undagaligina gunamu kaligina Ayya kodukuvu gaa Veru moolamu vethiki maa Jatha cherinaavu ilaa Pandagala digivachavu Praanaalaku velugichavu Rakthaanne erupekkinchavu Maa thoduku thodayyaavu Maa needaku needayyaavu Maa ayyaku andai nilichaavu Oo pedavullo vennellu gundello Kanneellu innaallu innellu Ooo acham ga nee valle maa Saami kannullo choosaamee kiranaalu Ye daivam pampaado nuvvochina Velugullo kurisaayi mungillu Maa punyam pandela ee paina Memantha nee vaallu ainollu Adigimopina ninnu choosi adiri palanaadu Ika kalugu daati bayita Padaga bedara thaapaga vaadu Pandagala digivachavu Praanaalaku velugichavu Rakthanne erupekkinchavu Maa thoduku thodayyaavu Maa needaku needayyaavu Maa ayyaku andai nilichaavu
  • Movie:  Mirchi
  • Cast:  Anushka Shetty,Prabhas,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music