• Song:  Idedo Bagunde Cheli
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vijay Prakash,Anitha Karthikeyan

Whatsapp

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేట్ యూ గ ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందే నా మనసే నీవైపోస్తుందే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగె ఇంకాసేప్అంటుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్న ఎదుట నే ఉన్న బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని వేళా గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం నేనీదాన్నై పోయానని ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మెనూ పూలగని నలిగిపోతున్న వెలిగిపోతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ కంటి రేప్లు రెండు పెదవుల్లా మారి నిన్నే తీనేస్తామన్నాయే నేడో రేపో అని తప్పదు గ మరి నీకోసం ఏదైనా సరే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaatuka kallanu chusthe Pothunde mathi pothunde Chaatuga nadumunu chusthe Pothunde mathi pothunde Ghaatuga pedavulu chusthe Pothunde mathi pothunde Raatuga sogasulu chusthe Pothunde mathi pothunde Late u ga inthandaanni Chusana anipisthunde Naa manase neevaiposthunde Idedo baagunde cheli Idena premante mari Idedo baagunde cheli Idena premante mari Nee mathi pogoduthunte Naakentho saradaagunde Aasanu repeduthunte Naakentho saradaagunde Ninnilla alladisthe Naakentho saradaagunde Andamga norooristhe Naakentho saradaagunde Nee kashtam chusthu Andam ayyayyo anukuntune Ilage inkaasepantunde Idedo baagunde mari Ide premanukunte sari Idedo baagunde mari Ide premanukunte sari Thelusukuntaava thelupamantaava Manasu anchullo ninchunna naa kalani Eduru chusthunna eduta ne unna Badulu dorikettu palikinchu nee swaraanni Vela gonthullona moginde mounam Nuvvunna chote nenani Choosi chudangane cheppinde pranam Neneedannai poyanani Idedo baagunde cheli Idena premante mari Idedo baagunde mari Ide premanukunte sari Tharachi chusthune tharagadantunna Thaluku varnaala nee menu poolagani Naligipothunna veligipothunna Thanivi theerettu sandhinchu choopulanni Kanti repalu rendu pedavulla maari Ninne theeresthamannaye Nedo repo ani thappadu ga mari Nekosam yedaina sare Idedo baagunde cheli Idena premante mari Idedo baagunde mari Ide premanukunte sari

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mirchi
  • Cast:  Anushka Shetty,Prabhas,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music