• Song:  Darlingey
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP),Geetha Madhuri

Whatsapp

నీటిలోని సెపోచి నేలమీద పడ్డట్టు మనసేమో జిల్లా జిల్లా కొట్టేసుకుంటుందే డార్లింగేయ్ ఓసినా డార్లింగేయ్ డార్లింగేయ్ ఏంటి ఈ ఫీలింగే తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్త్ మస్త్ సీన్ ఏ రాతిరి కల్లోకొచ్చిందే డార్లింగేయ్ ఓసినా డార్లింగేయ్ డార్లింగేయ్ ఏంటి ఈ ఫీలింగే సచిన్ బాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిరా గిరమందే డార్లింగేయ్ రబ్బర్ మూతే పెట్టి గాజు సీసా లో కుక్కేసినట్టు ఉక్క పోసేస్తానందే రారో డార్లింగేయ్ ఎహె చేసిన వెయిటింగ్ చాల్లే కానీ ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగే డార్లింగేయ్ ఓసినా డార్లింగేయ్ డార్లింగేయ్ ఏంటి ఈ ఫీలింగే డార్లింగేయ్ ఓరినా డార్లింగేయ్ డార్లింగేయ్ వేగిరరో డార్లింగేయ్ నువ్వో చిచ్చు బుడ్డి నేనో అగ్గిపుల్ల రాయే పిల్ల మోగించేద్దాం దీపావళి మోత నువ్వో కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంట గల్ఫ్ సెంట్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నవే ఒంటి నిండా చల్లేసుకుంటా రావే డార్లింగేయ్ గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి తేరగా పెంచుకుంట రారో డార్లింగేయ్ డార్లింగేయ్ ఓసినా డార్లింగేయ్ డార్లింగేయ్ ఏంటి ఈ ఫీలింగే అరె డార్లింగేయ్ ఓరినా డార్లింగేయ్ డార్లింగేయ్ వేగిరరో డార్లింగేయ్ ఓ జడలో తురుముకున్న మల్లె పూల దండే నలిగి విల విల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాడబ్బి పెద్దోల్లిచుకున్న పాత పందిరి మంచం విరిగి గొల్లుమంటు టైం తొందర్లోనే రానున్నది బేబీ ఉట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఎదో చేసేయ్ డార్లింగేయ్ ఇయ్య కత్తి లాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్ టేస్ట్ ఏ చూసేసుకుంటను వచ్చే డార్లింగేయ్ డార్లింగేయ్ పోసిన డార్లింగేయ్ డార్లింగేయ్ ఏంటి ఈ ఫీలింగే అరె డార్లింగేయ్ ఓరినా డార్లింగేయ్ డార్లింగేయ్ వేగిరరో డార్లింగేయ్
Neetiloni sepochi nelameeda paddattu Manasemo gilla gilla kotteskuntande Darlingey osina darlingey Darlingey enti ee feelinge Thokka meeda kaalesi Nee ollo paddattu Masth masth scene ye Raathiri kallokochinde Darlingey orinaa darlingey Darlingey endukee feelinge Sachin daati pich nannu Sixer peekesinatte Burra gira giramande darlingey Rubber moothe petti Gaaju seesa lo kukkesinattu Ukka posesthaande raaro darlingey Ehe chesina waiting chaalle kani Ippatikippudu pettave meetinge Darlingey osina darlingey Darlingey vegiraaye darlingey Darlingey orinaa darlingey Darlingey vegiraro darlingey Nuvvo chichu buddi neno aggipulla Raaye pilla mogincheddam deepavali motha Nuvvo katthi peeta nenemo apple anta Nee para para choopula Kotha naaku istamanta Gulf scent buddalle Guppu guppu mannave Onti ninda challeskunta raave darlingey Gampa kindi kodalle Pootako muddichi Theraga penchukunta Raaro darlingey Darlingey osina darlingey Darlingey vegiraaye darlingey Are darlingey orinaa darlingey Darlingey vegiraro darlingey Oo jadlo thurumukunna Malle poola dande naligi Vila vila ninnu thitte Roju eppatikosthadabbi Peddollichukunna paatha Pandiri mancham virigi Gollumante time thondarlone Raanunnade baby Utti meedi bobbattu Notilona padettu Aavuraavurantu edo Chesey darlingey Eyya katthi lanti nee vayasu Rangu rangu pulla ice Taste ye choosesukuntanu Vachey darlingey Darlingey osina darlingey Darlingey vegiraaye darlingey Darlingey orinaa darlingey Darlingey vegiraro darlingey
  • Movie:  Mirchi
  • Cast:  Anushka Shetty,Prabhas,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music