ఆరడుగుల అందగాడు నను బార్బీ గర్ల్ అన్నాడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి నను బేబీ డాల్ అన్నాడు హలో సెనోరిటా హలో సెనోరిటా నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారె పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే చున్నీ ల చుట్టేస్త అజారే ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే హలో సెనోరిటా హలో సెనోరిటా నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట డోన్ ట్ టచ్ మీ మొత్తంగా ఒలేవులేవో డోన్ ట్ కిస్ మీ తీయంగా ఒలేవులేవో ప్లీజ్ గీచ మీ కారంగా ఉళ్ళేఉల్లేవు పెదవుల్లో లాండ్మిన్ ఏ జర పేల్చేసేయ్ ర తీవ్రం గ ఓ ఒళ్ళేమో ఓ బండ మంటెక్కి ఉన్నది 143 సెంటీగ్రేడ్ సెగలో ఉన్నది పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లెట్ ల ఉన్నది యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే బ్రేక్ చేస్తా బిడియాన్ని ఉళ్ళేఉల్లేవు షేక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు ఎటాక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు తూఫానై దూకేస్తా నీకెట్టు పిల్ల ఫట్టని ఏయ్ హైజాకె చేస్తావో కిడ్నపే చేస్తావో తగినట్టుండాలాది నీ నా స్పీడు కి హైప్నోటైజ్ అవుతావో మెసుమేరిజ్ అవుతావో ఓపెన్ సీజన్లో ఫుల్ రొమాన్స్ కి బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
Aaradugula andagadu Nanu barbie girl annadu Kallalloki kallu petti chusi Nanu baby doll annadu Hello senorita hello senorita Nuvve naa horlicks boost n bournvita Main hoon margarita main hoon margarita Indhaa naa andaanni thaagey gata gata Pillaa nee kallallo daagundo thalware Pillodi kandallo daagundo patkaare Chunni la chuttestha ajaare ey ey ey ey Barbie girl baby doll Gunde jigel jigelmantunde Barbie girl baby doll Gunde gubel gubel gubelmantunde Hello senorita hello senorita Nuvve naa horlicks boost n bournvita Main hoon margarita main hoon margarita Indhaa naa andaanni thaagey gata gata Dont touch me metthanga Oleoleo Dont kiss me theeyanga Oleoleo Please gich me kaaranga Ulleulleo Pedavullo landmine ye zara Pelchesey ra theevram ga Oo ollemo oo banda mantekki unnadi 143 centigrade segallo unnadi Pillemo freezer lo chocolate la unnadi Yummy yummy taste choosuko Barbie girl baby doll Gunde jigel jigelmantunde Barbie girl baby doll Gunde gubel gubel gubelmantunde Break chestha bidiyanni Ulleulleo Shame chestha paruvaanni Ulleulleo Attack chestha paruvaanni Ulleulleo Toofanai dookestha nikettu pilla phattani Ey hijacke chesthavo kidnape chesthavo Thaginattundaaladi nee naa speedu ki Hypnotize avthaavo mesmerize avthaavo Open season full romance ki Barbie girl baby doll Gunde jigel jigelmantunde Barbie girl baby doll Gunde gubel gubel gubelmantunde
Movie: Mirchi Cast: Anushka Shetty,Prabhas,Richa Gangopadhyay Music Director: Devi Sri Prasad Year: 2013 Label: Aditya Music