సుమ షామల కల కల కల
శుభ మంగళ గల గల గల
పలికెను ఇలా
దినక్ దిన్ జియా నీకు దిల్ దియా
నిన్నే ప్యార్ కీయ పాగల్ హోగయా
పిల్ల ని వల్ల ని వల్ల ని వల్ల
దినక్ దిం జియా దూకుడేన్దయ
తాకిడేన్దయ వేగలేనయ్య
అబ్బో ని వల్ల ని వల్ల ని వల్ల రే
నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా
పువ్వుల హరమ్ వెయ్య విదియ తడయ అక్కర లేదయ్యా
వయసే సయ్యందయ్యా వాద్యాలే మోగించొద్దయ్య
మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్య
మ ప మ ప మ ప రి మ గ రి స
సుమ షామల కల కల కల
శుభ మంగళ గల గల గల హోం
పలికెను ఇలా
నవయువరావి వాదన మధికదిపిన మధన
నాసపిలుపుల నిపుణ నవ్వేస్తే కాదు అనగనగ
లయ తెలిసిన లలన శృతి కలిపినా సుగుణ
శతమదగజ గమన కవ్విస్తే కాలు నిలబడున
మలుపులు తిరిగిన రచన
మలుపులు తిరిగిన రచన
వలపులకొక నిర్వచనం
తొలి వలపులకొక నిర్వచనం
నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా
పువ్వుల హరమ్ వయ్య విదియ తదియ అక్కర లేదయ్యా
వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్య
మనసే కలిసిందయ్యా మేన తోన పని లేదయ్యా
మ ప మ ప మ ప రి మ గ రి స
సుమ షామల కల కల కల
శుభ మంగళ గల గల గల
పలికెను ఇలా
అణువణువునా తపన అలుపెరగని వేపన
నిసి కిరి కిరి కిరణ నీ తోటి నేను పడగలన
కసి మెరుపులా కరుణ సుఖ విరుపుల సుజనా
జగమెరుగని జగన నీ పైకి నేను ఎగబడన
మగసిరి గడసరి ద్విగుణ
సొగసరి గడసరి ద్విగుణ
సరసకు సరస్సులో దిగన
చెలి సరసకు సరసుల దిగన
నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా
పువ్వుల హరమ్ వయ్య విదియ తదియ అక్కర లేదయ్యా
వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్య
మనసే కలిసిందయ్యా మేన తోని పని లేదయ్యా
మ ప మ ప మ ప రి మ గ రి స
దినక్ దిన్ జియా నిన్నే ప్యార్ కీయ
పాగల్ హోగయా
పిల్ల ని వల్ల ని వల్ల ని వల్ల
Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala
Palikenu Ilaa
Dhinaku Dhin Jiya Neeku Dil Diya
Ninne Pyar Kiya Paagal Hogaya
Pilla Ni Valla Ni Valla Ni Valla
Dhinaku Dhin Jiya Dhookudendhaya
Thakidendhaya Vegalenayya
Abbo Ni Valla Ni Valla Ni Valla Re
Nuvve Cheyyandhiya Needhone Nene Chindhayya
pUvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Vadhyale Moginchoddayya
Manase Kalisindhayya Makaram Mithunam Chudodhayya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa
Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala ho
Palikenu Ilaa
Navayuvaravi Vadhana Madhikadhipina Madhana
Nasapilupula Nipuna Navvesthe Kadhu Anaganaga
Laya Thelisina Lalana Shruthi Kalipina Suguna
Shatamadhagaja Gamana Kavvisthe Kalu Nilabaduna
malupulu Thirigina Rachana
malupulu Thirigina Rachana
Valapulakoka nirvachana
Tholi Valapulakoka nirvachana
Nuvve Cheyyandhiya Needhone Nene Chindhayya
puvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Vedhale Vallinchoddayya
Manase Kalisindhayya Mena Thoni Pani Ledhayya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa
Suma Shamala Kala Kala Kala
Shubha Mangala Gala Gala Gala
Palikenu Ilaa
Anuvanuvuna Thapana Aluperagani Vepana
Nisi Kiri Kiri Kirana Nee Thoti Nenu Padagalana
Kasi Merupula Karuna Sukha Virupula Sujana
Jagamerugani Jagana Nee Paiki Nenu Yegabadana
Magasiri Gadasari Dwiguna
Sogasari Gadasari Dwiguna
Sarasaku Sarasulo Dhigana
Cheli Sarasaku Sarasula Dhigana
Nuvve Cheyyandhiya Neethone Nene Chindhayya
puvvula Haram vayya Vidhiya Thadaya Akkara Ledhayya
Vayase Sayyandhayya Veladhi Bandhuvuloddayya
Manase Kalisindhayya Mama Jeevanamae Manadhina Cheliya
Ma Pa Ma Pa Ma Pa Ri Ma Ga Ri Sa
Dhinaku Dhin Jiya Ninne Pyar Kiya
Pagal Hogaya
Pilla Ni Valla Ni Valla Ni Valla