• Song:  Adigora Choodu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ravi Teja,Rahul Nambiar,Karthik,Aalap Raju ,Ranjith

Whatsapp

అదిగోరా చూడు ఆకతాయి రో గిరిగిస్తే చాలు గీటు రాయియి రో గరగర లాడే మిరపకాయ రో యారోఓ ఐశ్వర్య రాయి ని అడిగానా దీపికా పదుకొనె అన్నానా కత్రినా కైఫ్ ఏ అవసరమా అరె దిళ్లుని జిల్ అని గిల్లె పిల్లే నాకే ఇప్పుడు కావాలె వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేడుందో అదిగోరా చూడు ఆకతాయి రో గిరిగిస్తే చాలు గీటు రాయియి రో కొన్ రే కొన్ రే ఎక్కడో నా ప్రియతమా డున్ డు నా డున్ డు నా జాడ కాస్త చెప్పుమా జిందగీ కి రాహుమే జంట కట్టు లాక్కొని ప్యార్ దేరా తాహోమే కాస్త నువ్వు ప్యార్ దే ప్యార్ దే ప్యార్ దే ప్యార్ దే ప్యార్ దే ఈ ప్రేమ అనేది పేడ లాంటిది ఉండగా చుడితే గొబ్బమ్మ అవుతాది నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతాది గోడకేసి కొడితే పిడకవుతుంది అంటే నా ఉద్దేశం ఎలా మొదలవుతుందో ఎలా ఫినిష్ అవుద్దో తేలిదు బైక్ బ్యాక్ ది కల పెంచేది ఇంటి ఫ్రంట్ ని వెలిగించేది గంట గంటకి విసిగిన్చేది ఆ గుంట యాడుందో వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేదుందో అదిగోరా చూడు ఆకతాయి రో గిరిగిస్తే చాలు గీటు రాయియి రో మనసిచ్చిందంటే మబ్బుల్లో స్టెప్పులేస్తా ముద్దిచిందంటే ముంగిట్లో ముగ్గులేస్త వాటేసిందంటే వండేసి వడ్డించేస్తా దీనవ్వా యాడుందో వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో దిల్ అంత దున్నుకుపోయే కన్నులు ఉన్నది యాడుందో వొళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో లైఫ్ అంత లవ్వుని పంచి కెవ్వనిపించేదేదుందో
Adigora choodu aakathayi ro girigisthe chalu geetu raayii ro garagara laade mirapakaya ro yaarooo Aishwarya raayi ni adigana deepika padukone annana kathrina kaif e avasarma are dillu ni jill ani gille pille nake ippudu kaavaale vollantha thimmiri lepe ontari thuntari yadundo dillantha dunnukupoye kannulu unnadi yadundo vollantha thimmiri lepe ontari thuntari yadundo life antha lavvuni panchi kevvanipinchededundo Adigora choodu aakathayi ro girigisthe chalu geetu raayii ro Koaun re koaun re ekkado na priyathama dund na dund na jaada kaastha cheppuma jindagi ki raahome jantha kattu lakkone pyar dera tahome kastha nuvu pyar de pyar de pyar de pyar de pyar de Ee prema anedi peda laantidi undaga chudithe gobbamma avthadi nellalo kalipithe kallapi avthadi godakesi kodithe pidakavthundi ante na uddesham ela modalavthundo ela finish avuddo teledu Bike back di kala penchedi inti front ni veliginchedi ganta ganta ki visignchedi aa gunta yaadundoooo vollantha thimmiri lepe ontari thuntari yadundo dillantha dunnukupoye kannulu unnadi yadundo vollantha thimmiri lepe ontari thuntari yadundo life antha lavvuni panchi kevvanipinchededundo Manasichindante mabbullo stepulestha muddichindante mungitlo muggulestha vatesindante vandesi vaddinchestha deenavva yadundo vollantha thimmiri lepe ontari thuntari yadundo dillantha dunnukupoye kannulu unnadi yadundo vollantha thimmiri lepe ontari thuntari yadundo life antha lavvuni panchi kevvanipinchededundo
  • Movie:  Mirapakaya
  • Cast:  Deeksha Seth,Ravi Teja,Richa Gangopadhyay
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music