• Song:  Gaganamu Daati
  • Lyricist:  Ala Raju
  • Singers:  Yasaswi Kondepudi,Aditi Bhavaraju

Whatsapp

గగనము దాటి ఎగరాలి చూడు వయసుందోయ్ నేడు దొరకనిదంటూ లేదంటా ఇపుడూ కనులను తెరిచి అందాలను చూడు కలలేనా ఎపుడూ జిందగి ఒకటే లేవంటా రెండూ నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కద ఈ సమయం చిలిపిగ గడిపెయ్యాలంటా జీవితం ఓఓ ఓ మనసుతో అడుగెయ్యకపోతే దొరకదుగా సంతోషం ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాదా లోకం ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే మనసే వెతికే పయనాలే మొదలాయే కనుకే కనులే మెరిసాయే ఏఏ మదిలో ఎన్నో భావాలే కదిలాయే నడిపే జతనే పిలిచాయే బ్రతుకంటే ఊహకందని చిత్రాలే అనుకుంటూ సాగితేనే ఆనందాలే ఏఏ ఏ ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే ఎపుడూ నీతో ఉంటుందా ఈ ప్రాయం కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం ఆ ఆఆ ఏదో ఒకటి అంటుందోయ్ ఈ లోకం అన్ని వినకోయ్ నువు కొంచెం మధురంగా ఉండనీ మరి నీ గమనం సరదాగా చేరుకోవాలి నీ గమ్యం ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టెయ్యాలి ప్రపంచమే ఏ ఏ ఏవో ఏవో అర్ధం కాని అంతులేని ఆశలంటా యుద్ధం చేస్తూ పోతే జీవితమంతా వ్యర్ధమే
Gaganamu Dhaati Egaraali Choodu Vayasundhoi Nedu Dhorakanidhantu Ledhantaa Ipudu Kanulanu Therichi Andhaalanu Choodu Kalalenaa Epudu Zindagi Okate Levanta Rendu Nilabadi Choosthune Unte Nilavadhu Kadha Ee Samayam Chilipiga Gadipeyyaalantaa Jeevitham OoOo Oo Manasutho Adugeyyakapothe Dhorakadhugaa Santhosham Prathi Nimisham Varamanuko Neetho Raadhaa Lokam Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham Manase Vethike Payanaale Modhalaaye Kanuke Kanule Merisaaye Ye Ye Ye Madhilo Enno Bhaavaale Kadhilaaye Nadipe Jathane Pilichaaye Brathukante Oohakandhani Chithraale Anukuntu Saagithene Aanandhaale Yeye Ye Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham Epudoo Neetho Untundhaa Ee Praayam Kanuke Brathikei Prathi Nimisham Aa Aaa Edho Okati Antundhoi Ee Lokam Anni Vinakoi Nuvu Konchem Madhuramgaa Undanee Mari Nee Gamanam Saradahaagaa Cherukovaali Nee Gamyam Edho Edho Undho Ledho Repu Anna Maata Entha Nijamo Nede Nede Chutteyyaali Prapanchame Ye Ye Evo Evo Ardham Kaani Anthuleni Aashalanta Yuddham Chesthu Pothe Jeevithamanthaa Vyardham
  • Movie:  Miles of Love
  • Cast:  Abhinav Medishetti,Ramya Pasupuleti
  • Music Director:  RR Dhruvan
  • Year:  2021
  • Label:  Aditya Music