• Song:  Vennelave Vennelave
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hariharan,Sadhana Sargam

Whatsapp

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలిపరువాలా జత సాయంత్రం సైయన్న మందారం ఇది సరసాల తొలిపారువాలా జత సాయంత్రం సైయన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసి పున్నాగం పిల్ల ఆ పిల్ల ఆ భూలోకం దాదాపు కన్ను మూయు వేళా పాడెను కుసుమాలు పచ్చ గడ్డి మీనా ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట కౌగిట్లో చిక్కుపడి గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్ల ఆ పిల్ల ఆ పూదోట నిద్రొమ్మని పూలే వరించు వేళా పోటీగా కలలోపల తేనె గ్రహించు వేళా ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లె ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
Vennelave vennelave minne dati vastava virahaana jodee neeve Vennelave vennelave minne dati vastava virahaana jodee neeve Vennelave vennelave minne dati vastava virahaana jodee neeve neeku bhoolokula kannu sokemunde poddu tellaareloga pampista Idi sarasaala toliparuvala jata sayantram saianna mandaaram idi sarasaala toliparuvala jata sayantram saianna mandaaram cheli andaala cheli muddaade chiru moggallo siggese punnaagam Pilla a pilla a bhoolokam dadapu kannu mooyu vela paadenu kusumaalu pachha kanti meena ee poovullo tadi andaalo andaale ee vela Vennelave vennelave minne dati vastava virahaana jodee neeve neeku bhoolokula kannu sokemunde poddu tellaareloga pampista Yettaina gaganamlo nilipevarevaramta kougitlo chikkupade galiki addevaramta yeda gillee gillee vasantale aadainche hrudayamulo vennelale ragilinchevarevaroo Pilla a pilla a poodota nidarommani poolae varinchu vela pooteega kalalopala thene grahinchu vela a vayase rasaala vindaite premalle preminchu Vennelave vennelave minne dati vastava virahaana jodee neeve neeku bhoolokula kannu sokemunde poddu tellaareloga pampista
  • Movie:  Merupu Kalalu
  • Cast:  Arvind Swamy,Kajol,Prabhu Deva
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  T-Series