• Song:  O Vana Padithe
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Sujatha,Vasudevan

Whatsapp

ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓఓఓ కోయిలకే కుక్కుకు ఎద హోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహరి లాలి పసిమువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచు ఖవ్వాలి సాగింది నాలో సస్సారి గామా పదనిస్సారీ ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి రాతిరొచ్చిందో రాగాలె తెచ్చిందో టిక్ టిక్ తడి గోడళ్ళూ దూర పయనంలో రైలు పరుగులో ఛుక్ ఛుక్ ఛుక్ గీతాలే చలో సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక మధుర సంగీత సుధా పాపాల్ని థానే పెంచి పడే తల్లి పాటే హాయి మమతా రాగాలు కదా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ మంగళారే మంగళారే దొరి దొరి భయ్యా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ ఝానఙ్గలారే ఝానఙ్గా లారీ ధుని రాగే దయ్య ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయి పూలోచి పలికే సంపంగి భావాలోయి నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కళ్ళూ ఫట్ ఫట్ సంగీతాలే విను గోవుల్లా చిందులలో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో విను సంగీతిక ఈ సంగీతిక సంగీతిక ఈ సంగీతిక జీవన సంగీత సుధా వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలే ధరణి చిటికేసే వినూ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ మంగళారే మంగళారే దొరి దొరి భయ్యా హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ హిల్కరేయ్ ఝానఙ్గలారే ఝానఙ్గా లారీ ధుని రాగే దయ్య ఓహ్ వాన పడితే ఆ కొండా కోన హాయ్ పూలోచి పలికే సంపంగి భావాలోయి ఓఓఓ కోయిలకే కుక్కుకు ఎద హోరే కాంభోజి సంగీతమంటేనే హాయి హాయి నదిలోన లెహరి లాలి పసిమొవ్వలో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచు ఖవ్వాలి సాగింది నాలో సస్సారి గామా పధానిస్సారీ హిల్కరేయ్ ఈ ఈ హిల్కరేయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh vaana padithe aa konda kona haai poolochi palike sampangi bhaavaaloyi Oh vaana padithe aa konda kona haai poolochi palike sampangi bhaavaaloyi Oh vaana padithe aa konda kona haai poolochi palike sampangi bhaavaaloyi Ooo koyilake kukkukku yeda hore kamboji sangeetamantene haayi haayi nadilona lehari laali pasimuvvallo sannaayi geethaalu vintuntene putte haayi jagamantha saage geethaale paduchu khavvali saagindi naalo sassari gama padhanissaaree Raatirochindo raagaale thechindoo tik tik antadi goDalloo doora payanamlo railu parugullo chuk chuk chuk geethaale chalo sangeetika ee snageetikaa sangeetika ee snageetikaa madhura sangeeta sudha Paapalni thane penchi pade thalli paate haayi mamata raagaalu kadaa hilcorey hilcorey hilcorey hilcorey mangalaare mangalaare dhori dhori bhayya hilcorey hilcorey hilcorey hilcorey jhangalaare jhanga laare dhuni raage dhayya Oh vaana padithe aa konda kona haai poolochi palike sampangi bhaavaaloyi Neelaram adugullo allarche rekkalloo phat phat sangeetaale vinu govulla chindulalo koluvunna maalachi ettaa paaDindO vinu sangeetika ee snageetikaa sangeetika ee snageetikaa Jeevana sangeeta sudha varshinche vaana jallu varnaalanni gaanaalele dharani chitikese vinoo hilcorey hilcorey hilcorey hilcorey mangalaare mangalaare dhori dhori bhayya hilcorey hilcorey hilcorey hilcorey jhangalaare jhanga laare dhuni raage dhayya Oh vaana padithe aa konda kona haai poolochi palike sampangi bhaavaaloyi Ooo koyilake kukkukku yeda hore kamboji sangeetamantene haayi haayi nadilona lehari laali pasimuvvallo sannaayi geethaalu vintuntene putte haayi jagamantha saage geethaale paduchu khavvali saagindi naalo sassari gama padhanissaaree Hilcorey yee yee hilcorey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Merupu Kalalu
  • Cast:  Arvind Swamy,Kajol,Prabhu Deva
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  T-Series