• Song:  Gummadikaya Halwa
  • Lyricist:  Vivek Athreya
  • Singers:  Hemachandra,Prashanth R Vihari

Whatsapp

భలే వంట కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేస్తారో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్ధాలు గుమ్మడికాయ - ఒక కప్పు ఊఉ పాలు - ఒక కప్పు ఊఉ పంచదార - ఒక కప్పు ఊఉ నెయ్యి - ఒక కప్పు ఊఉ యాలకులు - అర టీ స్పూన్ లెమ్మీ గో టూ స్కై లెమ్మీ బె ఏ స్టార్ లెమ్మీ గో టూ స్కై లెమ్మీ బె ఏ స్టార్ మదికే రెక్కలొచ్చెనేమో ఎగిరి వెల్లేనేమో నిన్ను తాకినేమో చల్ల గాలిలా అటుపై బదులు వచ్చనేమో నన్ను చేరెనేమో ఊహకందలేని కొత్త వింతలు నిన్నులోని నేను నాకు నేను కాను నేటి తోడు కోరే పావురాయి నేను పంజరాన్ని దాటి చిన్న ఆశ తోటి ప్రేమలేఖలే పంపన సాళ్ళే పొర ఈ తొందరంతా చూసాం లేర వీరా సూరా సర్లే కానీ సక్కని సుక్క నీదే లేర ఓ మగధీర సళ్ళే పొర ఈ తొందరంతా చూసాం లేర వీరా సూరా సర్లే కానీ సక్కని సుక్క నీదే లేర ఓ మగధీర లవ్ ఐస్ ఇన్ ది ఎయిర్ ఎవర్ ఎవర్ ఎవర్ ఎవర్ లవ్ ఐస్ ఎవరీ వేర్ ఎవర్ ఎవర్ ఎవర్ ఎవర్ ఇపుడు నెయ్యిలో బాగా వేయించిన గుమ్మడితురుము పచ్చితనం పోయేవరకు బాగా ఉంచి కొంచం పాలు పంచదార యాలకులు అన్ని వేసి ఆ తర్వాతా ఎదకే తీరికొచ్చానేమో సేద తీరేనేమో వెలుగు చూసానేమో వాసన వీలులా తలపే తరుముతుంటే నన్ను తరిగిపోయే కాలం తిరిగివచ్చేంత ఏమిటి ఈ కథా ఇపుడు గోరింటాకు గొబ్బిమ్మ కలిసిన వేళా అబ్బహ్ చాలా బాగుంది షెబాష్ బాబు చాల పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ ఎం చదువుకున్నావ్ ఏవండీ వాల్మీకి ఇపుడు ఎం చదివాడని రామాయణం రాసాడండి పర్లేదు బాబు తెలియక అడిగా లే ఉంటనుఁ మరి ఏమి అనుకోకు ఎందుకులే కానీ రేయ్ ఎవడ్ర నువ్వు నా పాటికి నేను ఉంటె కదిపించి ఎల్లిపోతావేంట్రా రేయ్ ఇంకా చాల ఉన్నాయి రారేయ్ రేయ్ ఒరేయ్ సాల్లే పోరా సాల్లే పోరా సాల్లే పోరా ఎల్లేహాఆఆ సర్లే కానీ సర్లే కానిఇఇఇ సర్లే కానిఇఇఇఇఇఇఇ ఎం ఎం మ్మ్ సళ్ళే పొరలా ఈ తొందరంతా చూసాం లేర సర్లే కానీ సక్కని సుక్క నీదే లేర ఓ మగధీర వీరా సూరా సళ్ళే పోరాఅ ఈ తొందరంతా చూసాం లేర సర్లే కానీ సక్కని సుక్క నీదే లేర ఓ మగధీర వీరా సూరా లెమ్మీ గో టూ స్కై లెమ్మీ బీ ఏ స్టార్ లెమ్మీ గో టూ స్కై లెమ్మీ బీ ఏ స్టార్
Bhale Vanta Karyakramaniki Swagatham Eeroju Gummadikaya Halwa Ela Chestaro Chuddam Munduga Kavalsina Padardhalu Gummadikay - Oka Cup Uu Paalu - Oka Cup Uu Panchadara - Oka Cup Uu Neyyi - Oka Cup Uu Yaalukalu - Ara Tea Spoon Lemme Go To Sky Lemme Be A Star Lemme Go To Sky Lemme Be A Star Madhike Rekkalocchenemo Egiri Vellenemo Ninnu Thaakinemo Challa Gaalila Atupai Badhulu Vachanemo Nannu Cherenemo Oohakandaleni Kotha Vinthala Ninnuloni Nenu Naku Nenu Kaanu Neti Thodu Kore Paavuraayi Nenu Panjaranni Daati Chinna Aasa Thoti Premakhale Pampana Saalle Poraaa Ee Thondarantha Chusam Lera Veeera Soooraa Sarle Kaani Sakkani Sukka Needhe Lera O Magadheera Saalle Poraaa Ee Thondarantha Chusam Lera Veeera Soooraa Sarle Kaani Sakkani Sukka Needhe Lera O Magadheera Love Is In The Air Ever Ever Ever Ever Love Is Everywhere Ever Ever Ever Ever Ipudu Neyyilo Baaga Veyyinchina Gummadithurumu Pachithanam Poyevaraku Baaga Unchi Koncham Paalu Panchadara Yalikalu Anni Vesi Aa Tarvaathaaa Yedhake Theerikochanemo Sedha Theerenemo Velugu Chusanemo Vaaana Vilulaa Thalape Tharumuthunte Nannu Tharigipoye Kaalam Thirigivachenanta Emiti Ee Kathaaaa Ipudu Gorintaku Gobbimma Kalisina Vela Abbah Chaala Bagundi Shebaash Babu Chala Pedda Matalu Matladutunnav Em Chaduvukunnav Evandi Valmiki Ipudu Em Chadivadani Ramayanam Raasadandi Parledhu Babu Teliyaka Adiga Le Untnau Mari Emi Anukoku Endukule Kaani Rey Evadra Nuvu Naa Patiki Nenu Unte Kadipinchi Ellipothaventra Reyy Inka Chala Unnayi Rarey Rey Orey Salle Pora Salle Poraaaa Salle Poraaaaaaaa Ellehaaaaa Sarle Kaani Sarle Kaaniiii Sarle Kaaniiiiiiii Mmmmmmmmmmmm Saalle Poraaa Ee Thondarantha Chusam Lera Sarle Kaani Sakkani Sukka Needhe Lera O Magadheera Veeera Soooraa Saalle Poraaa Ee Thondarantha Chusam Lera Sarle Kaani Sakkani Sukka Needhe Lera O Magadheera Veeera Soooraa Lemme Go To Sky Lemme Be A Star Lemme Go To Sky Lemme Be A Star
  • Movie:  Mental Madhilo
  • Cast:  Nivetha Pethuraj,Sri vishnu
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2017
  • Label:  Madhura Audio