• Song:  Dosthulam
  • Lyricist:  Koti Mamidala
  • Singers:  Kaala Bhairava

Whatsapp

అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞానపకాల తోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటు లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టె ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోను ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోను నీతోనే ఉన్నామురా గొప్పల్లోను నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన భాదుందిరా లోపల స్నేహంలోన కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎపుడు ఉండే ఆకాశమే కదరా అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్లలోకి కన్నీరు రాగానే మాట కొంచం తడబడుతుండగనే ఏమయ్యింది మామా అంటూ అడిగె గొంతువిరా నీతో ఉంటే నవ్వుతు ఉంటరా నువ్వుంటేనే మనమని అంటమురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తు ఆపనా గమ్యం చేరే పయనాన్నీ స్నేహం ఆపుతుందా నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదు అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Allukunna Teegatho Kalusukunna Aakulam Snehamanna Maatalo Muchataina Mugguram Andamaina Jeevitham Panchukunna Dosthulam Badhalenni Cherinaa Bediriponi Mithrulam Chinnanaati Nundi Gnapakaala Thoni Kattukunna Vanthenemaindhi Inthalone Vaana Thaakinattu Ee Kaalam Koolchenaa Manaku Manaku Madhya Daachukunna Maatalandhu Lene Levu Inthavaraku Ippudendhuko Daachipette Ee Badhe Lothunaa Allukunna Teegatho Kalusukunna Aakulam Snehamanna Maatalo Muchataina Mugguram Snehamante Navvullone untadhaa Badhalonu untene Dosthuluraa Maadhi Kaadhu Badhanukunte Sneham undadhuraa Thappuloni Neethone unnaamuraa Goppallonu Neethone unnaamuraa Cheppaleni Badhe unnaa Cheyye Vadhalamuraa Neetho untu Maatalu Raani Maunam Choodakuraa Maunam Venake Maatalu Kalisina Badhaundhiraa Lopala Snehamlona Kopaalanni Karige Meghaaluraa Sneham Ante Epudu unde Aakashame Kadaraa Allukunna Teegatho Kalusukunna Aakulam Snehamanna Maatalo Muchataina Mugguram Kallaloki Kanneeru Raagaane Maata Koncham Thadabaduthundagane Emayyindhi Maama Antu Adige Gothuviraa Neetho unte Navvuthu untaraa Nuvvuntene Manamani Antamuraa Karanaalu Dhorakavu Nuvvu Dhooram Povaalannaa Neeku Naaku Madhyalo Dhooram Raavaalannaa Vaddhu Antu Aa Kshanaanni Edusthu Aapanaa Gamyam Chere Payanaanni Sneham Aaputhundhaa Nee Manche Kori Pommanentha Preme Maaku Ledhu Allukunna Teegatho Kalusukunna Aakulam Snehamanna Maatalo Muchataina Mugguram Andamaina Jeevitham Panchukunna Dosthulam Badhalenni Cherinaa Bediriponi Mithrulam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mem Famous
  • Cast:  Mourya Chowdary,Sumanth Prabhas
  • Music Director:  Kalyan Nayak
  • Year:  2023
  • Label:  Lahari Music Company