• Song:  Pichi Pichi Gaa
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Paroma Das Gupta

Whatsapp

పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస గాలులు వీచిన ఊపిరాగే తెలుసా పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ కంటి పాపేమో చంటి పాపల్లె తెల్లవార్లూ గొడవ నిన్ను చూడందే నిదుర పోనాది దాని మాట వినవా పేరేంటో తెలియదు ఊరేంటో తెలియదు నువ్వు ఎవరో అసలు పదమే నిలవదు దూరమే తరగదు తికమక ఏంటసలు నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ పిచ్చి పిచ్చి పిచ్చిగా గుచి గుచి అడిగా పిచ్చి పిచ్చి పిచ్చిగా గుచి గుచి అడిగా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువ్వు లేకుంటే వుంది ఉండేదా ప్రాణమింత వరకు అందుకే నిన్ను మరిచిపోలేను ప్రాణమున్న వరకు నీకిక రుణపడి ఆశగా నిలబడి మనసొకటున్నదిరా ఇంతని తలచిన ఏమని పిలిచినా ఎదురవవేందుకురా నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస గాలులు వీచిన ఊపిరాగే తెలుసా పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pichi Pichi Pichiga Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy Guchi Guchi Adiga Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy Ninnila Monnila Leneledhee Varasa Galule Veechina Oopirage Telusa Pichi Pichi Pichiga Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy Guchi Guchi Adiga Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy Kanti Paapemo Chanti Paapalle Tellavarlu Godava Ninnu Choodandhe Nidhura Ponandhi Dhani Mata Vinava Perento Teliyadhu Oorento Teliyadhu Nuvu Evaro Asalu Padhame Nilavadhu Dhoorame Taragadhu Thikamaka Entasalu Ninnila Monnila Leneledhee Varasa Pichi Pichi Pichiga Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy Guchi Guchi Adiga Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy Pichi Pichi Pichiga Guchi Guchi Adiga Pichi Pichi Pichiga Guchi Guchi Adiga Oyy Oyy Oyy Oyy Oyy Oyy Nuvvu Lekunte Vundi Vundedha Pranamintha Varaku Anduke Ninnu Marichipolenu Pranamunna Varaku Neekika Runapadi Aashaga Nilabadi Manasokatunnadhira Enthani Thalachina Emani Pilichina Edhuravavendhukura Ninnila Monnila Leneledhee Varasa Pichi Pichi Pichiga Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy Guchi Guchi Adiga Gira Gira Tiriga Kanabadu Tvaraga Oyy Ninnila Monnila Leneledhee Varasa Galule Veechina Oopirage Telusa Pichi Pichi Pichiga Atu Itu Vethika Nuvu Kanabadaka Oyy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mehbooba
  • Cast:  Akash Puri,Neha Shetty
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2018
  • Label:  Puri Sangeet