ఓహ్ ప్రియా నా ప్రియా
ఓహ్ ప్రియా నా ప్రియా
మేహబూబా… మెహబూబా…
ఓహ్ ప్రియా నా ప్రియా
ఓహ్ ప్రియా నా ప్రియా
మేహబూబా…
ప్రేమలో పడ్డామని లోపల
కళ్ళకి కన్నీరెంతో కాపలా
నువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైన
నిశ్శబ్దం ఇన్నాళ్లుగా
నువ్వు దూరమైతే నిశ్శబ్దంగా
ప్రతి రోజు యుద్ధం కదా
మెహబూబా… మెహబూబా…
ఓహ్ ప్రియా నా ప్రియా
ఓహ్ ప్రియా నా ప్రియా
లేవులే ఏ గాలికి ఆంక్షలే
నింగికి లేనేలేవు ఎల్లలు
మన మట్టి మీద పగబట్టి
ఎవరు గీశారో సరిహద్దులు
ప్రేమంటే ఏంటో తెలిసుంటే వాళ్ళు
ఈ గీత గీసుందరు
మెహబూబ… మెహబూబా…
ఓహ్ ప్రియా నా ప్రియా
ఓహ్ ప్రియా నా ప్రియా
మెహబూబ… మెహబూబ…