• Song:  Naa Pranam
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Varijashree Venugopal

Whatsapp

నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా ఇపుడే కదరా నిన్నిలా చూద్దాం అప్పుడే ఏంటో నేను నువ్వడం నీ జాతలోనే నాకు దొరికే ఓహ్ సైన్యం పసి పాపల్లె నవ్వింది ప్రతిగాయం నాకి క్షణాలే గురుతుండిపోవా చచ్చేంత ఢాకా నాతో వుంటావా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా నా ప్రాణం ఏదో అన్నది నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నది విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంతా నిన్నే కావాలనేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela Ipude Kadara Ninnila Chooddam Appude Ento Nenu Nuvvavadam Nee Jathalone Naku Dhorike Oh Sainyam Pasi Paapalle Navvindhi Prathigayam Naaki Kshanale Gurutundipova Chachentha Dhaka Naatho Vuntava Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela Naa Pranam Edho Annadhi Nuvve Vinela Naa Lokam Nuvvantunnadhi Vinnava Ledha Naa Oopirante Nuvve Anela Janmantha Ninne Kavalanela

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mehbooba
  • Cast:  Akash Puri,Neha Shetty
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2018
  • Label:  Puri Sangeet