• Song:  Oo Pillo
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Nakash Aziz

Whatsapp

ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో వైఫై లా చుట్టేయినా బ్లూటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందం లో ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మా కథలే ఎన్నెన్నో పదనిసలే ఎన్నో మా మధ్యన రుసరుసలే ఎన్నో ఆహా నా మేలుకువ తానేలే తన వేకువ నేనే ఇంతేగా మా లోకం తాను నేను ఇంకా వేరేవరు లేము తాను నేను ఇంకా లేరంటే లేము ఓ పిల్లో బీటెక్ లో నే మిస్ అయ్యానే నిన్నే కొంచెం లో ఇవాలో రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో మాటల్నే కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో వైఫై లా చుట్టేయినా బ్లూటూత్ లా పెయిర్ అవనా అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందం లో
Oh Pillo B.tech Lo Ney Miss Ayyaaney Ninney Konchem Lo Eevaalo Repatlo Ninnaithe Set Chesthane Thondharlo Maatalne Kalapaalo Mounamga Undaalo Teliyadhu Em Cheyyalo Thanathone Kastam Ro Wifi La Chuttainaa Bluetooth La Pair Avanaa Unlimited Data Neney Aanandham Lo Oh Pillo B.tech Lo Ney Miss Ayyaaney Ninney Konchem Lo Eevaalo Repatlo Ninnaithe Set Chesthane Thondharlo Maa Kathale Ennenno Padhanisale Enno Maa Madhyana Rusarusale Enno Aaha Naa Melukuva Thaanele Thana Vekuva Nene Inthega Maa Lokam Thaanu Nenu Inka Verevaru Lemu Thaanu Nenu Inka Lerante Lemu Oh Pillo B.tech Lo Ney Miss Ayyaaney Ninney Konchem Lo Eevaalo Repatlo Ninnaithe Set Chesthane Thondharlo Maatalne Kalapaalo Mounamga Undaalo Teliyadhu Em Cheyyalo Thanathone Kastam Ro Wifi La Chuttainaa Bluetooth La Pair Avanaa Unlimited Data Neney Aanandham Lo
  • Movie:  Mechanic Rocky
  • Cast:  Meenakshi Chaudhary,Vishwaksen Naidu
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2024
  • Label:  Sony Music