తందానే తందానే తందానే తందానే తందానే తందానే తందానే తందానే గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే నీకు గులామైతిలే గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే నడుమూ గీరుతూ ఒడ్డాణమై ఉంటడే గదుమా కిందా పూసే గందమైతడే పైటను జారకుండా పిన్నిసైతనంటడే రైకను ఊరడించే హుక్కులుంటడే ఒడిలో చేరి వాడు వదలను పో అంటాడే అగడు వట్టినట్టు అదుముకుంటాడే బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే వాడు గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే నీకు గులామైతిలే కో కో కో కోతి బావ ఇంకా పెండ్లి చేసుకోవా బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ మాయక్క నీకు దొండపండయా ఓ మేనబావలు నక్క తోక తొక్కినావయా ఆ సన్నా సన్నా మీసమొచ్చి యాడదన్నా గాలేదే సూపు మీద సున్నామెయ్య సూడనివన్ని సూత్తాడే పాపమంటే పాలన్నీ తాగేసే పిల్లోలే నా యంట పడుతుంటే సూదిపట్టే సందిట్టే సాలు సోరవడుతడే ఏ ఊకో మంటే ఊకోడమ్మా ఉడుం పోరడే జిడ్డు లెక్క అంటుకోని జిద్దు జేస్తడే అరె ఏలువతో గింతె సారు కన్నెలు కాలు జారుతారే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద సబ్బు లెక్క జారిన్నే రాయికండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే జారుకొప్పు విప్పేసి రింగుల కురులను దుప్పటి చేసిన్నే వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే హే బాసింగాలు కట్టుకుంటే భరోసైతడే పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే ఆని గాన్ని సోకితే సాలు మబ్బుల తేలిపోతనులే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో మందు గిల్లాసైతిరో గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో మందుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో నీకు కల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో రసగుల్లానైతిరో నీకు గులామైతిరో
Gulledu Gulledu Gulaabeelu Guppe Pillade Inka Naatho Untade Naa Paita Kongu Paadugaanu Ninne Korele Neeku Gulaamaithile Gulledu Gulledu Gulaabeelu Guppe Pillade Nadumu Giruthu Oddanamai Untade Gadhuva Kinda Poose Gandamaitade Paitanu Jaarakunda Pinnisedathanantade Raikanu Ooradinche Hukkuluntade Odilo Cheri Vaadu Vadhulanu Po Antade Agadu Vattinattu Adhumukuntade Bugga Meeda Siggu Meeda Muggoluntade Vaadu Gulledu Gulledu Gulaabeelu Guppe Pillade Inka Naatho Untade Naa Paita Kongu Paadugaanu Ninne Korele Neeku Gulaamaithile Ko Ko Ko Kothi Baava Inka Pendli Chesukova Be Be Be Bendakaya Mudiripothe Dandugaya Maa Yakka Neeku Dondapandaya O Menabaavalu Nakka Toka Tokkinaavaya Aa Sannaa Sannaa Meesamochi Yaadadhanna Gaalede Soopu Meedha Sunnaameyya Soodanivanni Sootthade Paapamante Paalanni Taagese Pilloley Naa Yenta Paduthunde Soodhipatte Sanditthe Saalu Sora Paduthade Hey Ooko Mante Ookodammaa Udum Porade Jiddulekka Antukoni Jittu Jestade Are Eluvatho Ginthe Saaru Kannelu Kaalu Jaaruthaare Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Yehe.. Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Aa Chubby Chubby Jabbaa Meedha Sabboo Lekka Jarinne Raayi Kandalodi Rommu Meedane Soyi Dhappinne Jaarukoppu Vippesi Ringula Kurulanu Dhuppati Chesinne Veedu Unte Eeduku Inkaa Chedugudu Aate Hey Baasingalu Kattukunte Bharosaithade Pittaa Mudi Ippi Naaku Ditti Ditthade Aani Gaali Sokithe Saalu Mabbula Telipothanule Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Yehe Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Gullanaithiro Rasagullanaithiro Nenu Khallasaithiro Kallu Gillasaithiro Neeku Khallasaithiro Mandu Gillasaithiro Neeku Khallasaithiro Kallu Gillasaithiro Neeku Khallasaithiro Nene Gillasaithiro Rasagullanaithiro Neeku Gullanaithiro
Movie: Mechanic Rocky Cast: Meenakshi Chaudhary,Vishwaksen Naidu Music Director: Jakes Bejoy Year: 2024 Label: Sony Music