• Song:  Yevandoi Nani Garu
  • Lyricist:  Balaji
  • Singers:  Divya Kumar,Sravana Bhargavi

Whatsapp

ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని రంగు రాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని రెండుజళ్ళ రిబ్బన్ తో కళ్ళగంతే కట్టినవే రెండు మూడు పోజులెత్తి తెల్లార్లు కల్లోకి వస్తునవ్వే అట్టాగే నువ్వంటే ఇట్టాగే నా ఒళ్ళు గిటరులా మోగిందే ఏవండోయ్ నానీ గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరేయ్ ఏవండోయ్ నాని గారు అబ్బా చేపండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు అబ్బా చెప్పండోయ్ ఒన్స్ మోర్ ఉ పాల బూతు దగ్గరున్న వాలీబాల్ ఆడుతున్నా వచ్చే పోయే దారిలోనా నిన్నే చూస్తున్నా మెడమీద బట్టలంటూ వీధిలోనే కూరాలంటూ ఎదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్న బాత్రూం లో నేను లవ్ సాంగ్ పాడేసి నిన్నిట్ఠా పడగొట్టే ట్రయల్ ఏ వేసా నీ పేరు పక్కింటి పిల్లాడికె పెట్టి బుగ్గలని గట్టిగా ముద్దెట్టేసా ఏవండోయ్ నాని గారు హ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ముద్దబంతి పువ్వులాగా ముద్దుగున్నవే బాగా ముద్దు పెట్టుకోవాలి చూపించు జాగా నువ్వు మందుగుండులాగా నేను నిప్పుపెట్టెలాగా అంటుకుంటూ ఇవ్వాలె క్రాకర్స్ పండగ నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు నీ కొంగు దండాలు ఎగరేసుకో మీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి టీజర్ లు లేకుండా బొమ్మేసుకో ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు అబ్బా చేప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు చెప్పండోయ్ ఒన్స్ మరి ఉ ష్హ్ నాని గారు ఇట్ ’స్ ఒకే చిన్ని గారు !
Ungarala juttuthone Oopirantha aapinave Chinni my dear chinni Rangu raalla kallathone Bongaramla thippinave Nani my dear nani Rendujalla ribbon tho Kallaganthe kattinave Rendu moodu pojuletti Thellarlu kalloki vasthunavve Attaga nuvvante Ittaga naa ollu Guitarulaa mogindhe Yevandoi nani gaaru Aa cheppandoy chinni gaaru Yevandoi nani gaaru Aa cheppandoy chinni gaaru Arey yevandoi nani gaaru Abba chepandoy chinni gaaru Yevandoi nani gaaru Abba cheppandoy once more u Paala boothu daggarunnaa Volleyball aaduthunnaa Vacche poye daarilonaa Ninne chusthunnaa Medameeda battalantu Veedhilona kuralantu Edo saaku cheppi intlo Ninne vethukuthunna Bathroom lo nenu Love song paadesi Ninnitta padagotte Trial e vesaa Nee peru pakkinti Pillaadike petti Buggalne gattigaa muddettesaa Yevandoi nani gaaru Ha cheppandoy chinni garu Yevandoi nani garu Aa cheppandoy chinni garu Yevandoi nani garu Chepandoy chinni garu Muddabanthi puvvulaaga Muddugunnave baaga Muddu pettukovaale Chupinchu jaagaa Nuvvu mandugundulaaga Nenu nippupettelaaga Antukuntu ivvale Crackers pandaga Naa gunde pattaalu Ekkaayi ptteelu Nee kongu dandaalu egaresuko Mee inti talaalu Naa boddulo dopi Teaser lu lekunda Bommesuko Yevandoi nani gaaru Cheppandoy chinni gaaru Yevandoi nani gaaru Cheppandoy chinni gaaru Yevandoi nani gaaru Abba chepandoy chinni gaaru Yevandoi nani gaaru Cheppandoy once more you Shhh nani gaaru It’s okay chinni garu!