• Song:  Yemaindho Teliyadu Naku
  • Lyricist:  Sri Mani
  • Singers:  Karthik,Deepika V

Whatsapp

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు నీ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడి చంపకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు ఏ పువ్వును చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తుంది ఎవరైనా కొస్తుంటే మరి గొడవై పోతుందే ఏ దారిన వెళ్తూ ఉన్నా నువ్ ఎదురొస్తున్నట్టుందే ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే విడి విడిగా మనమెక్కడ వున్నా తప్పదుగా ఈ తంటా ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు నీకేమయిందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు కాస్తయినా చెప్పను ఆ వివరం నీకు కనుపాపలు రెండున్నాయి చిరుపెదవులు రెండున్నాయి నా పక్కన వుంటావా నా రెండో మానసల్లే ఆ తారలు ఎన్నున్నాయి నా ఊహలు అంనున్నాయి నా వెంటే వస్తావా నిజమయ్యే కళలల్లే ఇప్పటి వరకు పాదం వేసిన అడుగులోనే చూసాను నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయ్యింది పెదవులకు నీకేమయిందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు నిన్నిట్ఠా చూస్తుంటే బావుంది నాకు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yemaindo teliyadu naaku Yemaindo teliyadu naaku Nee pere paatayyindi pedavulaku Yemaindo teliyadu naaku Yemaindo teliyadu naaku Naapaine kurise prathivarasham chinuku Neee maayalo ninnila munchinanduku Naaa parichayam varamani pogidi champaku Yemaindho teliyadu naaku Yemaindho teliyadu naaku Nee pere paatayyindi pedavulaku Yemaindho teliyadu naaku Yemaindho teliyadu naaku Naapaine kurise prathivarasham chinuku Ye puvvunu chustu unnaa Nee navve kanipistunde Evaraina kostunte Mari godavai pothunde Ye daarina velthu unnaa Nuvv edurosthunnattunde Evarainaa addosthe Thega thaguvaipothunde Vidi vidiga manamekkada vunna Tappaduga ee thanta Okkatiga kalisunnamante Ye godacaa raadanta Emaindho teliyadu naku Emaindho teliyadu naku Nee pere paatayyindi pedavulaku Neekemayindo telisenu naku Yemaindo telisenu naaku Kaasthayina cheppanu aa vivaram neeku Kanupaapalu rendunnaayi Chirupedhavuku rendunnaayi Naa pakkana vuntaavaa Naa rendo manasalle Aa tharalu ennunayi Naa oohalu annunnayi Naa vente vastavaa Nijamayye kalalalle Ippati varaku paadam vesina Adugulene chusaanu Nadake teliyaka mundara nunchi Nevaipe vastunnanu Yemaindho teliyadu naaku Yemaindho teliyadu naaku Nee pere paatayyindi pedavulaku Neekemayindo telisenu naaku Yemaindo telisenu naaku Ninnitta chustunte baavundi naaku

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.