• Song:  Family Party
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jaspreeth Jasz

Whatsapp

ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సేట్టు ల్తో పన్లే మనింటిని చేసేద్దాం డిస్కో టెక్ అల్లే నైట్ నైన్ అవ్వక్కర్లే బయటికీ ఏళ్ళక్కర్లే ఇలా మనం క్లబైతే పబ్ అవదా ఇల్లే ఎహ్ హ్యాపీ గ గడిపేలా ఎహ్ ఫారిన్ కో వెళ్లాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపేద్దాం టక్కర్ల ఈ వంకే చాలే పిల్ల మరి మొంకీలైపోయేలా మన ఆపేదెవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం గోలాఆఆ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ యాహి యాహి యాహి … యాయా ఫాస్ట్ బీట్ ఏస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గనేదుకు డాన్స్ ఏ చేయి చుట్టూ మనవాళ్లే కింద పడి ఢోల్లేస్తావో గాలిలో గంతేస్తావో పైత్యమంతా చూపించే అంత మనవాళ్లే ఏ జీన్స్ ప్యాంటు ఏస్కున్న అరేయ్ రింగ రింగ చేస్కో అరేయ్ పట్టు చీరె కట్టుకున్న కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మెస్కో ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ లిక్కర్ ఉంది సిద్ధంగా కిక్ నీకే పంచంగ నిక్కెర్ యేసుకోచేసే ఇల్లే బారళ్లే అరెయ్ ఉప్పు కొంచెం ప్లస్ ఐన కారమే మైనస్ ఐన ఇంటి వంట సాటేనా ఫైవ్ స్టార్ హోటళ్లే ఏ బౌండరీ లే లేని ఈ బాండ్ నే లవ్ చేస్కో అరేయ్ గుండె నిండా ప్రేమ పంచె సొంత వాడ్ని కంటి రెప్పలా చూస్కో ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

It’s a family party Light setting akkarle Mike settultho panle Manintine cheseddam disco techalle Night nine avvakkarle Bayatikey yellakkarle Illa manam clubaithe pub avadha ille Eh happy ga gadipela Eh foreign ko vellala Manamunde chote ooty simla gadipeddam takkarla Ee vanke chale pilla Mari monkeylaipoyela Mana apedevadu adigedevadu chalo chalo Mari cheseddam golaaaaaaaa It’s a family party It’s a family party (x2) Yahi yahi yahi… yaya Fast beat yesthavo Romance paate pedathavo Siggnedhuku dance ye che Chuttu manavalle Kinda padi dhollesthavo Gaalilo ganthesthavo Paithyamantha choopinche Antha manavalle Ye jeans pant yeskunna Arey ringa ringa chesko Arey pattu cheere kattukunna Kevvu keka antu nuvvu kummesko It’s a family party It’s a family party It’s a family party It’s a family party Liquor undhi siddhanga Kick neeke panchanga Nicker yesukochese Ille baaralle Arrey uppu konchem plus aina Kaarame minus aina Inti vanta saatena Five star hotalle Ye boundary le leni Ee bond ne love chesko Arey gunde ninda prema panche Sontha vaadni kanti reppala choosko It’s a family party It’s a family party It’s a family party It’s a family party

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.