• Song:  Kommana Kulike
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే కమ్మగా నవ్వే నెచ్చెలి నీ అందేలా సవ్వడి చెయ్యవే ఓ ఓ ఓ మామ ఓ ఓ ఓ భామ ఎద లోయల దాగిన చిత్రమా కను సైగలు చేసిన ఆత్రమా ఉదయాలకు నీవే ప్రాణమ కసి ముద్దులు రాసిన కావ్యమా వయ్యారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడీ చేయకే చెప్పేయవా చెవిలోని ఒక మాట పువ్వులతో తుమ్మెద చెప్పే మాట ఆ ఆ నీ చిరు నవ్వు సాక్షిగా తాజ్ మహల్ నాదట నీ పెదవంచు సాక్షిగా షాజహాన్ నేనట నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ అనంతాల ఆర్త నీవై చేరుకున్న వేళలో కోకాలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియ్యవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడీ చేయకే పూసింది కౌగిట్లో పులకింత వెచ్చంగా తాకింది ఒళ్ళంతా పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన నీ మేడలో తాళినై నూరేళ్లు దాగన నీ చెంతకు చేరా విరహంతో పడలేక నును మెత్తని పరువం రాసింది శుభలేఖ సరాగాల సాగరాన స్వాతి చినుకై సోలిపో కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే తేనెలు మరిగిన తుమ్మెద నీ అల్లరి పనులిక ఆపవే ఓ ఓ ఓ భామ ఓ ఓ ఓ మామ ఉదయాలకు నీవే ప్రాణమ కసి ముద్దులు రాసిన కావ్యమా ఎద లోయల దాగిన చిత్రమా కను సైగలు చేసిన ఆత్రమా వయ్యారాల వీణ నీవై దోచుకున్న అందమా కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే కమ్మగా నవ్వే నెచ్చెలి నీ అందేలా సవ్వడి చెయ్యవే
Komanna Kulike Koyila O Kammani Paata Paadave Kammaga Navve Nechheli Nee Andhela Savvadi Cheyyave O Oo Oo Maama O Oo Oo Bhaama Edha Loyala Dhaagina Chitrama Kanu Saigalu Chesina Aathramaa Udayaalaku Neeve Praanama Kasi Muddulu Raasina Kaavyamaa Vayaaraala Veena Meeti Dhochukunna Nesthamaa Komanna Kulike Koyila O Kammani Paata Paadave Tenelu Marigina Tummedha Kanu Choopula Gaaradi Cheyake Cheppeivaa Chevilona Oka Maata Puvvulatho Tummedha Cheppe Maata Aa Aa Nee Chiru Navvu Saakshiga Taj Mahal Naadhata Nee Pedavanchu Saakshiga Shahjahan Nenata Nee Thiyyani Premaki Naa Pedave Najaraanaa Nee Paitake Nenika Banisane Nerajaana Ananthaala Aartha Neevai Cherukunna Velalo Kokalu Kattina Koyila O Kammani Kaugiliyyave Tenelu Marigina Tummedha Kanu Choopula Gaaradi Cheyake Poosindhi Kougitlo Pulakintha Vechhangaa Thaakindhi Ollanthaa Padahaarella Yavvanam Padhilamgaa Dhaachina Nee Medalo Thaalinai Noorellu Dhaagana Nee Chenthaku Cheraa Virahamtho Padeleka Nunu Metthani Paruvam Raasindhi Shubalekha Saraagaala Saagaraana Swathi Chinukai Solipo Komanna Kulike Koyila O Kammani Paata Paadave Tenelu Marigina Tummedha Nee Allari Panulika Aapave O Oo Oo Bhaama O Oo Oo Mama Udayaalaku Neeve Praanama Kasi Muddulu Raasina Kaavyamaa Edha Loyala Dhaagina Chitrama Kanu Saigalu Chesina Aathramaa Vayaaraala Veena Meeti Dhochukunna Anadhamaa Komanna Kulike Koyila O Kammani Paata Paadave Kammaga Navve Nechheli Nee Andhela Savvadi Cheyyave
  • Movie:  Mavichiguru
  • Cast:  Aamani,Jagapati Babu
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1996
  • Label:  T-Series