• Song:  Kodanda Ramudanta
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కోదండ రాముడంట కొమ్మలాలా వాడు కౌసల్య కోమారుడంటా కొమ్మలాలా ఆజాను బాహుడంటా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంట అమ్మలాలా రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా ఈడు జోడు బాగానే ఉంటుందండీ చూసయిగానే లగ్గాలే పెట్టించండి ఏదీ ఇంకా అందాకా రాణీ రాణీ పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ బాడీ మాత్రం భేషుగ్గా కనపడుతోంది టైర్ లు మాత్రం రిటైర్ అయిపోయాయండీ అడపా దడాపా గాలి కొడితే సరిపోతుంది మారుతి లాగా మాబుల్లో పరుగెడుతోంది వత్తన్నారు వత్తన్నారు అయ్ బాబోయ్ వచ్చేత్తనారండోయ్ దొంగలో బందిపోటులో వస్తున్నట్టు ఆ గావు కేకలు ఏమిట్రా వచ్చేది పెళ్లి వారేగా బాగుందయ్యోయ్ ముసలాయన వచ్చేది మగ పెళ్ళివారు కబుర్లాడుతూ కూర్చోకా ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురేళ్ళు అన్ని యార్పాట్లు చేసానే ముసలీ అయినా ఏది ఇంకా రానిదే ఆ వచ్చామండీ మొత్తానికి వచ్చామండీ తెచ్చామండీ అబ్బాయిని తెచ్చామండీ కార్ ఉ పల్లకి మాక్కూడా తెచ్చామండీ పిళ్లనంపితే తీసుకునే వెళతామండీ అబ్బాయ్ మనం పెళ్ళికి రాలేదు పెళ్లి చూపులకి వచ్చాము నువ్వలా తొందర పడకూ రండయ్యా రండి పెళ్లి పెద్దల్లారా అన్ని సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా కాఫీ ఫలహారాలవి కానిస్తారా లేక అర్జెంటుగా అమ్మాయిని చూసేస్తారా బాబాయ్ కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు అమ్మాయిని పిలిపించండీ వధువు వస్తున్నది వధువు కాదు అదేదో వింత వస్తువు బాబాయ్ నీ పేస్ అలా సైడుకి పెట్టి అమ్మాయిని తీసుకు రండీ వధువు వస్తున్నది కొంచెం ఏజ్డ్ గా ఉన్నట్టుంది నీ మొహం ఆవిడ మా పిన్ని పిన్నీ ఆలస్యం చేస్తే మావాడు ఆడ వాళ్ళు అందర్నీ పెళ్లికూతుర్లు అనుకునేట్లున్నాడు అసలు హీరోయిన్ ని తీసుకురండమ్మా వధువు వస్తున్నది అబ్బాయ్ వాయిదాలు వేయకుండా జడ్జ్మెంట్ ఇచ్చేయ్ అమ్మాయి నచ్చిందా ఒకే నచ్చినట్టేనండీ నసాగకూ ఎం కావాలో అడుగూ పాటా ఏమైనా వచ్చునేమో కనుక్కోండి గురువుగారూ హహహ పాట ఆటమ్మా పడేస్తే పోలా కోదండ రాముడంట కొమ్మలాలా వాడు కౌసల్య కోమారుడంటా కొమ్మలాలా ఆజాను బాహుడంటా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంత అమ్మలాలా రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వీచే గుమ్మలాలా సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి దివ్విట్టం తెచ్చిందండీ సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి డివ్విట్టం తెచ్చిందండీ రేపోమాపో పప్పన్నం పెడతామండీ వూరు వాడా జనమంతా దీవించండి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kodanda raamudanta kommalaalaa vaadu Kowsalya komarudanta kommalaalaa Aajaanu baahudanta ammalaalaa vaadu Aravinda netrudanta ammalaalaa Ramaneela laamaku tagga joduvaadenani Rahadaarulannee cheppukogaa vini Kalyaana raamayyanu kannulaaraa choodaalani Kaliki seetamma veche gummalaalaa Eedu jodu baagaane untundandee Choosaigaane laggaale pettinchandee Yedee inkaa andaakaa raanee raanee Ponee ponee mari konchem twaragaa ponee Body maatram bheshuggaa kanapadutondee Tyre lu maatram retire ayipoyaayandee Adapaa dadaapaa gaali kodite saripotundee Maaruti laagaa mabullo parugedutundee Vattanaaru vattanaaru ay baaboy Vacchettanaarandoy Dongalo bandipotlo vastunnattu Aa gaavu kekalu yemitraa Vacchedi pelli vaaregaa! Baagundayyoy musalaayanaa Vacchedi maga pellivaaru! Kaburlaadutu koorchokaa Ee kanduva vesukuni veedhiloki yedurellu Anni yaarpaatlu chesaane musalee Ayinaa edi inkaa raande Aa vacchaamandee mottaaniki vacchaamandee Tecchaamandee abbaayini tecchaamandee Caru pallaki maakkooda tecchaamandee Pillanampite teesukune velataamandee Abbaay manam pelliki raaledu Pelli choopulaki vacchaam Nuvvalaa tondara padakoo Randayya randi pelli peddallaaraa Anni siddamga unchaam vacchi choosukoraa Coffee phalahaaraalavi kaanistaaraa Leka urgentuga ammaayini choosestaaraa Baabaay kurraadu kaasta tondara padutunnaadu Ammayini pilipinchandee Vadhuvu vastunnadee Vadhuvu kaadu adedo vinta vastuvu Baabaay nee face alaa saiduki petti Ammaayini teesuku randee Vadhuvu vastunnadee Konchem aged gaa unnattundee Nee moham aavida maa pinni Pinnee aalasyam cheste maavaadu Aada vaallu andarni pellikooturlu Anukunetlunnaadu Asalu heroine ni teesukurandammaa Vadhuvu vastunnadee Abbaay vaayidaalu veyakunda Judgment icchey Ammaay nacchindaa Oke nacchinattenandee Nasagakoo em kaavaalo adugoo Paata emaina vacchunemo Kanukkondi guruvugaaroo Hahaha paata atammaa Paadeste polaa Kodanda raamudanta kommalaalaa vaadu Kowsalya komarudanta kommalaalaa Aajaanu baahudanta ammalaalaa vaadu Aravinda netrudanta ammalaalaa Ramaneeyalaamaku tagga joduvaadenani Rahadaarulannee cheppukogaa vini Kalyaana raamayyanu kannulaaraa choodaalani Kaliki seetamma veche gummalaalaa Suvvi suvvi sumuhoortam vacchindandee Divvi divvi divvittam tecchindandee Suvvi suvvi sumuhoortam vacchindandee Divvi divvi divvittam tecchindandee Repomaapo pappannam pedataamandee Vooru vaadaa janamantaa deevinchandee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mavichiguru
  • Cast:  Aamani,Jagapati Babu
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1996
  • Label:  T-Series