• Song:  Baby O Baby
  • Lyricist:  Sreejo
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

అంతులేని కళ్ళలోకిలా అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందరా మొదలిక మెల్ల మెల్లగా ఎం చూశానో నీలో అని అడిగే లోపే మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే అలవాటేమో నాకు అని మనసనుకుందే గమనించావో లేదో గడి కొకసారైనా నువ్వు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా నిజంగా ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే కళ్ళే మూసి ఫాలో అయిపోనా రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ క్రేజీ హారిస్ గోయింగ్ దివానా ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా ఎదురైనా సందేహం సరదా పడుతున్నా మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రంగే నింపవే
Anthuleni kallalokilaa Andhamochhi dhukithe ela Manasuki leni thondhara Modhalika mella mellga Em cheshano neelo ani adige lopey Maimarichano emo ani badhulichhindhe Ee vinthalo maikamlo ganthulu vesindhe Naa gundeki chebuthava naa maate vinadha Nee valle Oh baby oh baby Chinna navve chaale chukkale Baby oh baby Chooputhone take my breath away Baby oh baby Muddhugane mante pettave Baby oh baby Like a rainbow range nimpave Poddhunne lesthune neetho kale raakunte Aaratanga vastha speed dial laa Unnattundi nuvvu naatho kaluddhama antuntune Life-ey ponge champagne bottle laa Naa oohallo nuvvu tega thirigesthunte Alvatemo naaku ani manasandhukundhe Gamaninchavo ledho gadikokasaraina Nuvvu guruthe rakunda Gadavadhu katha inka nijangaa Oh baby oh baby Chinna navve chaale chukkale Baby oh baby Chooputhone take my breath away Baby oh baby Muddhugane mante pettave Baby oh baby Like a rainbow range nimpave Chethilo cheyyesi neetho paate rammante Kalle moosi follow ayupona Rojuko reason tho nee chuttu cheralantu Crazy hares going dhivana Premisthe ee maikam mamulani vinna Edhuraina sandeham saradha paduthunna Merupalle ee lokam parichayamai ninna Nanu thikamaka peduthunte thabadipothunna Nijanga Oh baby oh baby Chinna navve chaale chukkale Baby oh baby Chooputhone take my breath away Baby oh baby Muddhugane mante pettave Baby oh baby Like a rainbow range nimpave
  • Movie:  Mastero
  • Cast:  Nabha Natesh,Nithiin,Tamannaah Bhatia
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2021
  • Label:  Aditya Music