• Song:  Thilottama
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sujatha,Hariharan

Whatsapp

తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా ఏ దారిలో సాగుతున్న ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది ఆఅ తిలోత్తమా ప్రియ వయ్యారమా ఆఅ ఆఆ అఅఅఅఅఅ ఆఆఆ పెదవే ఓ మధుర కవిత చదివే అడుగే నా గడప నొదిలి కదిలే ఇన్నాళ్లు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాలె మనకెవరు నేర్పరమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే తిలోత్తమా శుభ వసంతమా కలలే నా ఎదుట నిలిచే నిజమై వలపే నా వొడికి దొరికే వరమై ఏ రాహువైన ఆషాఢమైన ఈ బాహు బంధాన్ని విడదీయునా నీ మాటలే వేదమంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా ఏ దారిలో సాగుతున్న ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thilottama Priya Vayyaramaa Prabhathama Subha Vasanthamaa Ne Moyalenantu Hrudayanni Andincha Nenunna Lemmantu Adi Naalo Daachesa Ye Daarilo Saguthunna Yedha Neevaipuke Laagutondi Ye Velalo Yeppudaina Madhi Nee Voohalo Voogutondi Aaa Thilottama Priya Vayyaramaa Aaa Aaaa Aaaaaa Aaaaaa Pedave O Madhura Kavitha Chadive Aduge Naa Gadapa Nodili Kadile Innallu Leni Ee Kottha Baani Ivvale Manakevaru Nerparammaa Ee Maaya Chesindi Preme Priya Premante Vokataina Maname Thilottama Subha Vasanthamaa Kalale Naa Yeduta Niliche Nijamai Valape Naa Vodiki Dorike Varamai Ye Raahuvaina Aashadamaina Ee Baahu Bandhanni Vidadeeyuna Nee Maatale Vedamantram Cheli Nuvvannade Naa Prapancham Thilottama Priya Vayyaramaa Prabhathama Subha Vasanthamaa Ne Moyalenantu Hrudayanni Andincha Nenunna Lemmantu Adi Naalo Daachesa Ye Daarilo Saguthunna Yedha Neevaipuke Laagutondi Ye Velalo Yeppudaina Madhi Nee Voohalo Voogutondi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Master
  • Cast:  Chiranjeevi,Roshini,Sakshi Shivanand
  • Music Director:  Deva
  • Year:  1997
  • Label:  Lahari Music Company