తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక దిగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువ్ మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారు మాస్టారు
మంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారు మాస్టారు
లవ్ లో మీరు మెగాస్టార్ థాంక్యూ
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక దిగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
మీరింత బాగా పాడగలరని
మెం అసలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేను ఎప్పుడు
పాడలేదోయ్ ఇదే ఫస్ట్ టైం
సర్ మొదటిసారి మీరు
అదరగొట్టేసాడు సర్
ఆ మీ ఉత్సాహం చూసి
ఏదో సరదాగా
హుమ్మ్ చెలనిపించింది
చేశాను అంతే
మాస్టర్ ఈ పాటకి మంచి
స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సుగా చాలా బాగుంటుంది చేయండి
హేహే మెం కాదు మాస్టర్ మీరు
నేను డాన్స్ ఆ నో నో నో
ప్లీజ్ సర్ ప్లీజ్
ఓకే ఓకే
వేళా వేళా బాషాలున్న నెల మీద
ఎక్కడైనా ప్రేమ గ్లామౌరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరు
మూగసైగాలైన చాలు
వేడి ఊపిరైనా చాలు
గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లీష్ ప్రేమ
ఆఫ్రికాలో జంగల్ ప్రేమ
ఏకమయ్యే ఏకాంతంలో
ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్ళు
నల్లవాళ్ళు తెల్లవాళ్లు
ప్రేమదేశం వెళ్ళగానే
మానవులుగా మిగులుతారు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక దిగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
లక్షలాది లక్షణాలు చూపుతున్న
ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్దీ పెద్ద సీరియల్గా
సాగుతున్న మహా నవల రా ప్యారు
ఆ స్టోరీ కొట్టదు బోరు
క గుణింతం తెలియని వాళ్ళు
కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్ళు
దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు
లాబ్ డబ్ హార్ట్ బీట్ లవ్ లవ్
అన్నాడంటే హైక్లాస్ లో క్లాస్
చూసుకోడు ప్రేమ కేసు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక దిగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌట్ ఉంటె
నువ్వు బెదరావు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువ్ మరీ పరాగ్గా ఉంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారు మాస్టారు
మంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారు మాస్టారు
లవ్ లో మీరు మెగాస్టార్
Thammudu Are Thammudu
Ee Thikamaka Digule Premante
Ee Theliyani Digule Premante
Nanu Adagara Chebutha Doubt Unte
Nuvu Bedaravu Kada Naa Maatinte
Ammadu Oye Ammadu
Nuvv Maree Paragga Untunte
Neeku Nidare Sariga Raakunte
Yem Jarigindo Theliyalante
Aa Rahasyanni Chebutha Vinte
Mastaru Mastaru
Manchi Lecture Icharu
Mastaru Mastaru
Lovelo Meeru Megastar Thankyou
Thammudu Are Thammudu
Ee Thikamaka Digule Premante
Ee Theliyani Digule Premante
Meerintha Baaga Padagalarani
Mem Asalanukoledu Master
Inthavaraku Nenu Eppudu
Paadaledoy Idhe First Time
Sir Modatisaari Meeru
Adaragottesaru Sir
Aa Mee Utsaham Choosi
Yedo Saradaga
Humm Chelanipinchindi
Chesanu Anthe
Master Ee Paataki Manchi
Step Kalisindante Aduruthundi
Dancega Chaala Baaguntundi Cheyandi
Hehe Mem Kaadu Master Meeru
Nenu Dance Aa No No No
Please Sir Please
Ok Ok
Vela Vela Bashalunna Nela Meeda
Yekkadaina Prema Glamourokkate Lover
Aa Language Theliyanidevaru
Moogasaigalaina Chaalu
Vedi Oopiraina Chaalu
Gurthupattalera Premikulu
Avi Achutappu Leni Premalekhalu
Americalo English Prema
Africalo Jungle Prema
Yekamayye Yekanthamlo
Yekkadaina Okate Prema
Thammudu Are Thammudu
Pottivallu Pottavallu
Nallavallu Thellavallu
Premadesham Vellagane
Manavuluga Migulutharu
Thammudu Are Thammudu
Ee Thikamaka Digule Premante
Ee Theliyani Digule Premante
Nanu Adagara Chebutha Doubt Unte
Nuvu Bedaravu Kada Naa Maatinte
Lakshalaadi Lakshanalu Chuputhunna
Premakunna Aksharalu Mathram Rendu
Adi Mahasamudram Friendu
Centuryla Koddi Pedda Serialga
Saguthunna Maha Navala Raa Pyaaru
Aa Story Kottadu Boru
Ka Gudintham Theliyani Vallu
Kaalidasulu Aipotharu
Haa Coffee Teale Taagani Vallu
Devadasulu Aipotharu
Ammadu Oye Ammadu
Labdab Heartbeat Love Love
Annadante Highclass Lowclass
Chusukodu Prema Kesu
Thammudu Are Thammudu
Ee Thikamaka Digule Premante
Ee Theliyani Digule Premante
Nanu Adagara Chebutha Doubt Unte
Nuvu Bedaravu Kada Naa Maatinte
Ammadu Oye Ammadu
Nuvv Maree Paragga Untunte
Neeku Nidare Sariga Raakunte
Yem Jarigindo Theliyalante
Aa Rahasyanni Chebutha Vinte
Mastaru Mastaru
Manchi Lecture Icharu
Mastaru Mastaru
Lovelo Meeru Megastar