• Song:  Intiloki
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rajesh,s sowmya

Whatsapp

ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు శిష్యురాల చారు షీలా శీఘ్రమేవ రొమాన్సు నీకు ప్రాప్తిరస్తు అక్షరాలా దీక్ష బూని లవ్ లోని లెసన్స్ నేను ఆలకిస్తూ అందం తో పరీక్షా ఇప్పుడు అర్ధాంగి ప్రమోషన్ ఎప్పుడు ఫలితం రానున్నది పరువం అవునన్నది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు పోర్టికోలో లైబ్రరీల్లో కర్రిడోర్లో భరించలేని తపమాయె పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాక్ బోర్డులో లిఖించలేని ఆకలయే వల్లించే వయస్సు వాచకం చెల్లించే వయ్యారి వేతనం గురువా లేట్ ఎందుకు లఘువై రా ముందుకు ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు
Intiloki Welcome Antu Gate Teesinadu Masteru Taste Kaastha Choodamantu Boost Kalipinadu Masteru Alaa Alaa Hatatthuga Atu Itu Current Pogaa Next Scenu Em Jarigindi Just Naaku Siggesthundi Next Scenu Em Jarigindi Just Naaku Siggesthundi Intiloki Welcome Antu Gate Teesinadu Masteru Taste Kaastha Choodamantu Boost Kalipinadu Masteru Sishyuraala Chaaru Sheela Shigrameva Romance Neeku Praptirasthu Aksharala Diksha Booni Love Loni Lessons Nenu Aalakisthu Andam Tho Pariksha Ippudu Ardhangi Promotion Eppudu Phalitam Raanunnadi Paruvam Avunannadi Intiloki Welcome Antu Gate Teesinadu Masteru Taste Kaastha Choodamantu Boost Kalipinadu Masteru Porticollo Ligrarillo Corridorlo Bharinchaleni Thapamaye Pusthakallo Dictionaryllo Black Board Lo Likhinchaleni Aakalaye Vallinchey Vayassu Vaachakam Chellinchey Vayyari Vethanam Guruvaa Late Enduku Laghuvai Raa Munduku Intiloki Welcome Antu Gate Teesinadu Masteru Taste Kaastha Choodamantu Boost Kalipinadu Masteru Alaa Alaa Hatatthuga Atu Itu Current Pogaa Next Scenu Em Jarigindi Just Naaku Siggesthundi Next Scenu Em Jarigindi Just Naaku Siggesthundi Intiloki Welcome Antu Gate Teesinadu Masteru Taste Kaastha Choodamantu Boost Kalipinadu Masteru
  • Movie:  Master
  • Cast:  Chiranjeevi,Roshini,Sakshi Shivanand
  • Music Director:  Deva
  • Year:  1997
  • Label:  Lahari Music Company