• Song:  Bavunnara Bagunnara
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rajesh,s sowmya

Whatsapp

బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా హా బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా ఇంత బాగా సెలవిస్తారా ఆమ్మో చిన్నమ్మమ్మో ఆమ్మో అమ్మమ్మమో హా బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛీపో వద్దు పొమ్మంటారా చుమ్మా అంటూ చెంత కొస్తే కొమ్మ మీద కూచుంటారా మాట మాట పెంచేశారా మంచి చెడ్డ మానేసారా గోటి తోటి పోయేదాన్ని గూటిదాకా లాగెసారా వరసలు కలిపి మరదలు ఒడికి వేంచేస్తారా మనసారా బూరెల్లాంటి బుగ్గలు రెండు భోంచేస్తాలే కడుపారా ఆ పై రతి మహారజల్లే మత్తులో ముంచేస్తారా ఆమ్మో అమ్మమ్మమో ఆమ్మో చిన్నమ్మమ్మో బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా పిల్ల అంటూ లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా లిల్లి పూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా వేళా పాల లేదంటారా వేళాకోళం కాదంటారా చాటు మాటు పాటలన్ని నోటి తోటే చెప్పిస్తారా ఆలు మగళం అయిపోతాంలే అడిగిందిచెయ్ సుకుమార నోరే జారితే పరవా లేదు కాలే జారకు యువ తార జరిగే కళ్యాణం గాక జాగారం చేయమంటారా ఆమ్మో అమ్మమ్మమో ఆమ్మో చిన్నమ్మమ్మో బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా ఇంత బాగా సెలవిస్తారా ఆమ్మో చిన్నమ్మమ్మో ఆమ్మో అమ్మమ్మమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bavunnara Bagunnara Bhamagaru Bagunnara Haa Bavunnara Bagunnara Bhamagaru Bagunnara Bavunnara Bagunnara Bavagaru Bagunnara Eduru Choopulu Chusthunnara Madhana Japame Chesthunnara Aaru Adugula Magadheerudini Evvaraina Vadilesthara Intha Baaga Selavisthara Ammo Chinnammammo Ammo Ammammamo Haa Bavunnara Bagunnara Bhamagaru Bagunnara Bavunnara Bagunnara Bavagaru Bagunnara Chinni Muddu Immantara Chipo Vaddu Pommantara Chumma Antu Chentha Kosthe Komma Meeda Kuchuntura Maata Maata Penchesaara Manchi Chedda Manesara Goti Thoti Poyedanni Gootidaaka Laagesara Varasalu Kalipi Maradalu Vodiki Venchestara Manasara Boorellanti Buggalu Rendu Bhonchesthale Kadupaara Aa Pai Rathi Maharajalle Matthullo Munchesthara Ammo Ammammamo Ammo Chinnammammo Bavunnara Bagunnara Bhamagaru Bagunnara Bavunnara Bagunnara Bavagaru Bagunnara Pilla Antu Laalisthara Pellam Post Ippisthara Lilly Poola Mancham Meeda Pillow Naaku Panchisthara Vela Paala Ledantara Velakolam Kadantara Chaatu Maatu Paatalanni Noti Thote Cheppisthara Aalu Magalam Ayipothande Adigindichey Sukumaara Nore Jaarithe Parava Ledu Kaale Jaraku Yuva Thara Jarige Kalyanam Gaaka Jaagaram Cheymantaara Ammo Ammammamo Ammo Chinnammammo Bavunnara Bagunnara Bhamagaru Bagunnara Bavunnara Bagunnara Bavagaru Bagunnara Eduru Choopulu Chusthunnara Madhana Japame Chesthunnara Aaru Adugula Magadheerudini Evvaraina Vadilesthara Intha Baaga Selavisthara Ammo Chinnammammo Ammo Ammammamo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Master
  • Cast:  Chiranjeevi,Roshini,Sakshi Shivanand
  • Music Director:  Deva
  • Year:  1997
  • Label:  Lahari Music Company