• Song:  Vaalukalla Vayyari
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Karthik

Whatsapp

నాఆఆ బూరె లాంటి బుగ్గ చూడు కారు మబ్బు లాంటి కురులు చూడు వారెయ్ వ క్యా హైర్సటైల్ యార్ అన్న సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ హే ఓఓఓఓ వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి ఓఓఓఓ బూరె బుగ్గ బంగారి చాప కళ్ళ చిన్నారి బుంగ మూతి ప్యారి నంగనాచి నారి లవ్ చెయ్యి ఓ సారి హ నిన్ను చూసినాక ఏమయిందో పోరి వింత వింతగా ఉంటోంది ఏమిటో ఈ స్టోరీ నువ్వు కనబడ కుంటే తోచదే కుమారి నువ్వు వొస్తే మనసంతా స రి గ మా ప గ రి హో వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి నన్ను ముంచినవే దేవేరి నీ హృదయం లో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా ఆలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవానల్లే మార్చుకుంట దాని ప్రేమ లాగ స్వీకరిస్తా నా కోసం పుట్టినవాని నా మనసే చెప్పినది లే ఈ బంధం ఎప్పుడో ఇలా పై వాడు వేసినాడు లే ఒప్పుకో తప్పదు ఇప్పుడు ఇక్కడే నీకు నేను ఇష్టమేనని హో వాలు కాళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి ) తేనే కళ్ళ సింగారి (తేనే కళ్ళ సింగారి ) నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి నన్ను ముంచినవే దేవేరి వ హో వ హో వ హో వ కుర్రాడు మంచివాడు గ ఒప్పుకో వ హో వ హో వ హూ వ హో ఆరడుగులు అందగాడు ఒప్పుకో ఈ ముద్దుగుమ్మే నా వైఫ్ గ వస్తే బంతిపూల దారి వేస్తా లేత పాదమింకా కందకుండా ఈ జాబిలమ్మే నా లైఫ్ లోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడుకళ్లు చూడకుండా నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే ఆ మాటే మీరు ఈమె తో ఓ సారి చెప్పి చూడరే ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమే నని హో వాలు కళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి ) తేనే కళ్ళ సింగారి ( తేనే కళ్ళ సింగారి ) నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి (దేవేరి )
Naaaaa Boore Lanti Bugga Choodu Caru Mabbu Lanti Kurulu Choodu Varey Va Kya Hairstyle Yaar Anna Super Anna Continue Continue Hey Oooo Vaalu Kalla Vayyari Tene Kalla Singaari Na Gundeloki Duri Manasu Loki Jaari Champinaave Kaveri Oooo Bure Bugga Bangaari Chapa Kalla Chinaari Vintha Vinthaga Untondi Bunga Muthi Pyaari Nangana Chinaari Love Cheyyi O Saari Ha Ninnu Choosinaka Emayindo Pori Vintha Vinthaga Untondi Emito Ee Story Nuvvu Kanabada Kunte Thochade Kumari Nuvvu Vosthe Manasantha Sa Ri Ga Ma Pa Ga Ri Hooo vaalu Kalla Vayyari Tene Kalla Singaari Na Gundeloki Doori Manasu Loki Jaari Champinaave Kaveri Nannu Munchinave Deveri Nee Hrudhayam Lo Naakintha Chotisthe Devathalle Choosukunta Neeku Pranamaina Raasi Istha Alaa Kopamga Na Vaipu Nuvvu Choosthe Deevanalle Maarchukunta Daani Prema Laaga Srikaristha Naa Kosam Puttinaavani Naa Manase Cheppinaadi Le Ee Bandham Eppudo Ila Pai Vaadu Vesinaadu Le Oppuko Thappade Ippudu Ikkade Neeku Nenu Isthame Nani Hooo vaalu Kalla Vayyari (vaalu Kalla Vayyari) Tene Kalla Singaari (tene Kalla Singaari) Na Gundeloki Doori Manasu Loki Jaari Champinaave Kaveri Nannu Munchinave Deveri Wo Ho Wo Ho Wo Ho Wo Kurradu Manchivadu Ga Oppuko Wo Ho Wo Ho Wo Hoo Wo Ho Aaradugulu Andagadu Oppuko Ee Muddugumme Na Wife Ga Osthe Banthipoola Daari Vestha Letha Baanaminka Dakkakunda Ee Jaabilamme Na Life Lokosthe Dishti Theesi Harathistha Ey Paadukallu Choodakunda Naalanti Manchivaadini Meeranta Choosi Undare Aa Maate Meeru Eema Tho O Saari Cheppi Choodare Oppuko Thapade Ippude Ikkade Nuvvu Naaku Sonthame Nani Hooo Vaalu Kalla Vayyari (vaalu Kalla Vayyari) Tene Kalla Singaari (tene Kalla Singaari) Na Gundeloki Doori Manasu Loki Jaari Champinaave Kaveri Nannu Munchinaave Deveri (deveri)
  • Movie:  Mass
  • Cast:  Jyothika,Nagarjuna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music