నాతో వస్తావా నాతో వస్తావా నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీగుండాల్లోనే గుడికడిథెయ్ నీతో వస్తాలే ని అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా ఏడడుగులు ఇంకా నను నడిపిస్తేయ్ నీతో వస్తలేయ్ ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా హాయ్ గోరి గోరి గోరి గోరి గోల్కొండప్యారి రావే న సంబరాల సుందరి హే చోరీ చోరీచోరి చోరీ చేయజారు కోరి నిధే ఈ సొయాగల చొకిరి మదిలో మెదిలెయ్ ప్రతి అషా నువ్వు యెదలో కదిలెయ్ ప్రతి అందం నువ్వు హృదయం ఎగిసెయ్ ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసేయ్ ప్రతి స్వప్నం నువ్వు రేయి పగలన కంటిపాపాలో నిండినానే నువ్ అణువు అణువునే తీపి తపనతో తడిసి పోయే కలలే హాయ్ గింగ్గిరాల బొంగరంలా టింగు రంగ సాని రావే నా గింజలాల గింగిని హాయ్ రంగులేని ఉంగరాల వేలు వెంట జారీ మెళ్ళో ని తాళిబొట్టు పడనీ హేయ్ నాతో వస్తావా నాతోవాస్తవ నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా అరెరే అరెరే తేనూరే పెదవి మెలికే పడనీ నను నీలో పొదిని పడిథెయ్ నదిలా వరదే ఏ నడుము త్వరగా వీడని నిదాయె స్ఖనము పవువం ఎందుకి పరుగులాటలే పరుపు చేరు వరకు పడచు వయసులో పలుచు పైటని భరువులాయె నాకు హాయ్ చెంతాకింకా చెర చెర సిగ్గులేన్దు కోరి రావే న బంతి పూల లాహిరి హాయ్ చెంగులోనా దూరి దూరి గిండిరేతి పోరి కొంగే గోడుకెత్తుకుంది జంగిరి నాతో వస్తావా నాతోవాస్తవ నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీగుండాల్లోనే గుడికడిథెయ్ నీతో వస్తాలే
Natho Vasthava Nathovasthava Napranam Antha Neeke Ista Natho Vasthava Neetho Vastale Neetho Vastale Negundallona Gudekadithey Neeto Vastale Ni Adugu Aduguna Thodunta Nato Vastava Yedadugulu Inka Nanu Nadipisthey Neetho Vastaley Akasamaina Arachethikista Mari Natho Vasthava Hoi Gori Gori Gori Gori Golkondapyari Rave Na Sambarala Sundari Hey Chori Chorichori Chori Cheyajaru Kori Nede E Soya Gala Chokiri Madhilo Medhiley Prathi Asalu Nuvvu Yedalo Kadiley Prathi Andam Nuvvu Hrudayam Yegisey Prathi Swasa Nuvvu Nayanam Merisey Prathi Swapnam Nuvvu Reyi Pagaluna Kantipapalu Nindivane Nuvv Anuvu Anuvune Theepi Thapanatho Thadisi Poye Kalale Hoi Ginggirala Bongarala Tingu Ranga Sani Rave Na Gingilala Gingini Hoi Ranguleni Ungarala Velu Venta Jari Mello Ni Thalibottu Padani Hei Natho Vasthava Nathovasthava Napranam Antha Neeke Ista Natho Vasthava Arere Arere Thenuure Pedavi Melike Padani Nenu Neelo Podhini Padithey Nadhila Varadheye Nadhumu Twaraga Vidani Nedaye Skhanamu Pavuvamendhuki Parugulatale Parupu Cheru Varaku Padachu Vayasulo Paluchu Paitane Bharuvulaye Naku Hoi Chentakinka Chera Chera Siggulendhu Kori Rave Na Banthi Poola Lahiri Hoi Chengulona Dhuri Dhuri Gindirethi Pori Konge Godukethukundhi Jangiri Natho Vasthava Nathovasthava Napranam Antha Neeke Ista Natho Vasthava Neetho Vastale Neetho Vastale Negundallona Gudekadithey Neeto Vastale