• Song:  Mass Ma Ma Mass
  • Lyricist:  Sahiti
  • Singers:  Mano,Sooraj Jagan

Whatsapp

మాస్ మా మా మాస్ హే మల్ల అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మస్ మా మా మాస్ ఏయ్ రో మామ అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్ అన్న మడతేడితే మాస్ అయ్యా మాస్ అదిలేక్క అన్న కళ్లెర్రబడి అట్టే చుస్తేనే ఆలా బూమే గుద్దవుతుందిరా మాస్ అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తుడురా మాస్ హే మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా మరి మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా అన్న ఒకసారి పాడన్న హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం అడుగుపెడితే విజిల్ విజిలు హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం మొదలుపెడితే పిడత పగులు అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మస్ మా మా మాస్ అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్ అన్న మడతేడితే మాస్ అయ్యా మాస్ ఉయ్ ఉయ్ ఉయ్ ఉయ్ హే చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో ని సాటి వారికందరికి ప్రేమ పంచరా ఆ ప్రేమకింక ప్రాణమైన పానముపెట్టారా హే వస్తే ఓ బుద్ధుడిలా ఇస్తూ వస్తాను ఇలా దోస్తీ కట్టేస్తాదిరా మాస్ మాస్ చేసే మా కష్టముల మోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తాదిరా మాస్ హే మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసాంటా అరే మాయలు చేస్తే ఎవ్వరికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం అడుగుపెడితే విజిల్ విజిలు హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం మొదలుపెడితే పిడత పగులు ఆ ఆ ఆ ఆ సరిగమ పద పమాగరిస పస్స పాపా పద పద హే మరో మరో కుర్రో బలే గుంతలకా చిలకమ్మరో ఇది ధూల్ పేట అడ్డా కాదు నాటు సరుకురో చలో మలక్ పేట మలుపు దాక దుమ్ము దులిపరో హే పొట్ట చేపట్టుకుని పనినే సుపెట్టామని లొల్లే పెట్టెయ్యదురా ర మాస్ మాస్ మాస్ పొట్టే చేపట్టుకుని ఎదో పని పట్టుకుని కరం నేర్పేస్తాదిరా మాస్ హే మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసాంటా అరే మాయలు చేస్తే ఎవ్వరికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం అడుగుపెడితే విజిల్ విజిలు హే బగులు బిగులు సెబాలు అబ్బులు మనం మొదలుపెడితే పిడత పగులు అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తేమస్ మా మా మాస్ అన్న పాంటేస్తే మాస్ అన్న షార్టేస్తే మాస్ అన్న షూ వేస్తె మాస్ అయ్యా మాస్ హే మాస్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mass Ma Ma Mass Hey Malla Anna Nadichoste Mass Anna Ninchumte Mass Anna Lukkeste mass Ma Ma Mass Ey Ro Mass Anna Pamteste Mass Anna Sharteste Mass Anna Madatedite Mass Ayya Mass Adilekka Anna Kallerrabadi Atte Chustene Ala Bume Guddavutumdira Mass Anna Kalletti Mari Atta Adugeste Ika Adde Evadostudura Mass Hey Manchiga Unte Manchini Panche Manishe Kadanta Mari Mayalu Cheste Evvadikaina Maddela Chappudu Tappadu Pommamta Anna Okasari Padanna He Bagulu Bigulu Sebalu Abbulu Manam Adugupedite Vijil Vijilu He Bagulu Bigulu Sebalu Abbulu Manam Modalupedite Pidata Pagulu Anna Nadichoste Mas Anna Ninchunte Mass Anna Lukkeste mass Ma Ma Mas Ey Ro Mass Anna Pamteste Mass Anna Sharteste Mass Anna Madatedite Mass Ayya Mas Adilekka Uy Uy Uy Uy Hey Chinde Chirunavvuto Ila Penchukune Snehalato Ni Sati Varikamdariki Prema Pamcara A Premakimka Pranamaina Panamupettara Hey Vaste O Buddhudila Istu Vastanu Ila Dosti Kattestadira Mass Mass Mass Chese Ma Kashtamila Mostu Potumte Ika Sasti Cesestadira Mass Hey Manchiga Unte Manchini Panche Manase Masanta Are Mayalu Cheste Evvarikaina Maddela Chappudutappadu Pommamta He Bagulu Bigulu Sebalu Abbulu Manam Adugupedite Vijil Vijilu He Bagulu Bigulu Sebalu Abbulu Manam Modalupedite Pidata Pagulu A A A A Sarigama Pada Pamagarisa He He Passa Papa Pada Pada He He He Maro Maro Kurrobale Gumtalaka Chilakammaro Idi Dhul Peta Adda Kadu Natu Sarukuro Chalo Malak Peta Malupu Daka Dummu Dulaparo Hey Potta Chepattukuni Panine Chupettamani Lolle Petteyyadura Ra Mass Mass Mass Potte Chepattukuni Edo Pani Pattukuni Karam Nerpestadira Mas Hey Mamciga Umte Manchini Pamce Manase Masanta Are Mayalu Cheste Evvarikaina Maddela Chappudu Tappadu Pommamta He Bagulu Bigulu Sebalu Abbulu Manam Adugupedite Vijil Vijilu He Bagulu Bigulu Sebalu Abbulu Manam Modalupedite Pidata Pagulu Anna Nadichoste Mass Anna Nilabadite Mass Anna Lukkeste Mass Ma Ma Mass Anna Panteste Mass Anna Sharteste Mass Anna Shoe Veste Mass Ayya Mass Hey Mass

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mass
  • Cast:  Jyothika,Nagarjuna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music