మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
బగ్దాద్ గజదొంగై వస్తా వస్తా వస్తా
కన్నె సోకులే రాబర్ చేస్తా చేస్తా చేస్తా
కంటి చూపుతో ఎక్స్-రే తీస్తా తీస్తా తీస్తా
దాచుకున్నది నే దోచేస్తా దోస్త దోస్త
దాచుకుంది ఇంకేముంది
టాప్ టూ బాటమ్ నీ ముందు వుంది
అంధ చందం కొంచెం కొంచెం కొసిరి కొరికేయారా
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
కైపు కైపు నీ కన్నుల్లో నైఫ్ గిచ్చు నవనాడుల్లో
ఝల్లుమంది న గుండెల్లో ఎలా
తప్పు తప్పు బిగి కౌగిట్లో చేసుకోరా చలి చీకట్లో
దాచుకుంటే నిను న వంట్లోఒఒ ఇలా
మంచు లాంటి మదిలోన మంట రేయ్ గే మెహబూబా
దేహమంతా రగిలే తడిపే నువ్వై జాడి వాన
చందమామే నీ ముందు వుంది సందె కొస్తే నీదవుతుంది
రాజి కొచ్చి రక్కి రక్కి జగడమే చెయ్యరా
ఆజా మేరీ జాన్ తుమ్హారే లేజా మేరీ జాన్ తుమ్హారా
దే దే దిల్ దే నజారా ఆజా ఏ ఏ ఏ
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
మత్హు మందు నీ మాటల్లో రాజా హంస ని నడకలో
మైకమొచ్చి పడిపోతోందే ఎద
చిక్కుకున్న నీ చూపుల్లో నిగురుకప్పిన నిప్పుల్లో
రేపో మాపో ఇక వేవిల్లే పదా
వేడి మబ్బు నువ్వేగా వేడి పవనం నేనేగా
దూసుకొచ్చి డీ కొట్టేస్తా ఇదిగో వస్తున్న
చెంత కొస్తే వొద్దన్నానా చేయి వేస్తే కాదన్నానా
ముందు కొచ్చి ముద్దెఇస్తే పెదవి తడిపేయన
ఆజా మేరీ జాన్ తుమ్హారే లేజా మేరీ జాన్ తుమ్హారా
దే దే దిల్ దే నజారా ఆజా ఏ ఏ ఏ
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
బగ్దాద్ గజదొంగై వస్తా వస్తా
కన్నె సోకులే రాబర్ చేస్తా చేస్తా
దాచుకుంది ఇంకేముంది టాప్ టూ బాటమ్ నీ ముందు వుంది
అంధ చందం కొంచెం కొంచెం కొసిరి కొరికేయారా
ఆజా మేరీ జాన్ తుమ్హారే లేజా మేరీ జాన్ తుమ్హారా
దే దే దిల్ దే నజారా ఆజా ఏ ఏ ఏ
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
మస్కా మేరీ జాన్ తుమ్హారే మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా
Maska Meri Jaan Tumhara Maska Teri Jaan Hamaara
Maska Dil De Nazaara Maska
Bhagdad Gajadongai Vastha Vastha Vastha
Kanne Sokula Ravvalu Chestha Chestha Chestha
Kanti Chuputho X-ray Teestha Teestha Teestha
Daachukunnadhi Ne Dochestha Dostha Dostha
Daachukundhi Inkemundhi
Top To Bottom Nee Mundhu Vundhi
Andha Chandam Konchem Konchem Kosiri Korikeyara
maska Meri Jaan Tumhara Maska Teri Jaan Hamaara
Maska Dil De Nazaara Maska
maska Meri Jaan Tumhara Maska Teri Jaan Hamaara
Maska Dil De Nazaara Maska
kaipu kaipu Nee Kannullo knife gichhu Navanadullo
Jhallumandhi Na Gundello Yelaaa
Thappu Thappu Bigi Kowgitlooo Chesukora Chali Cheekatlo
Dachukunta Ninu Na Vantlooo Ilaa
Manchu Lanti Madhilona Manta Reyge Mehbooba
Dehamantha Ragile Tadipe Nuvvai Jadi Vaana
Chandamame Nee Mundhu Vundhi Sandhe Kosthe Needavuthundhi
Razi Kochhi Rakki Rakki Jagadame Cheyyara
Aaja Meri Jaan Tumhara Lejaa Meri Jaan Tumhaara
De De Dil De Nazaara Aaja Ye Ye Ye
Maska Meri Jaan Tumhara Maska Teri Jaan Hamaara
Maska Dil De Nazaara Maska
Mathhu Mandhu Ne Matallo Raja Hansa Ni Nadakallo
Maika Mochi Padipothondhe Yedaaa
Chikkukunna Ne Chupullo Nigurukappina Nippullo
Repo Mapo Ika Veville Padhaa
vedi mabbu Nuvvega Vedi Pavanam Nenegaaa
Dusukochhi Dee Kottestha Idhigo Vasthunna
Chentha Kosthe Voddannana Cheyi Vesthe Kadannana
Mundhu Kochhi Nuvvichhesthe Pedavi Tadipeyana
Aaja Meri Jaan Tumhara Lejaa Meri Jaan Tumhaara
De De Dil De Nazaara Aaja Ye Ye Ye
Maska Meri Jaan Tumhara Maska Teri Jaan Hamaara
Maska Dil De Nazaara Maska
Bhagdad Gajadongai Vastha Vastha
Kanne Sokula Ravvalu Chesthachestha
Daachukundhi Inkemundhi Top To Bottom Nee Mundhu Vundhi