• Song:  Kalloki Dilloki
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Prakash Parighosh

Whatsapp

కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో లైన్ ఎసి లాగేసి సైన్ ఎసై పట్టేసావే ప్యారో న ప్యారో సితారో హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముద్ధర ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర కల్లోకి దిల్లోకల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో ఒక్క ఐడియా మార్చేస్తుంది నిండు జీవితాన్నే నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయిన్ ఏ ఎండలో వానై కురిసావే చెలి చల్లగా తాకవే రేయిలో మెరుపై మెరిసావే కను మెరుగై పోయావే నువ్వే దిల్ ధడ్కన్ వె నువ్వే న తాన్ మన్ వె నువ్వే న మొహబ్బత్ వె న యావత్ వె న భవిష్యత్ వె ఆహ్ కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఇంత లవ్ లే నిను నాలో దాచుకుంటానే న స్విస్ బ్యాంకు నువ్వే నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే నను వలపుల సొగసుల లోన గమ్మత్తుగా ముంచావే నువ్వే న ప్రియా నిధివే నువ్వే మన మహావాది వె వరమై నను చేరావే ఇప్పుడే వస్తా దరికొస్తా దివి నుంచి నే ఎగిరొస్తానే వుంటా నీ వెంట న లైఫ్ లైన్ నువ్వే ఆహ్ కల్లోకి దిల్లోకల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే చూడరా ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర
kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo Line Yesi Laagesi Sign Yesai Pattesave Pyaaro Na Pyaaro Sithaaro Hutch Signal Ayyi Niluchuta Vachhi Neetho Needai Saaga touch screen La Nuvvu Muripitshte Ninne Metthaga Thaakana Nuvve Nee Rupe Na Gundello Padipoyindhe Chudara Oo Thalle Nee Valle Naakeenaadu Karuvayyindhe Niddara Kalloki Dilloki kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo okka Idea Marchesthunde Nindu Jeevithanne Nuvvu Andhithe Aipothundhe Life Gold Coin Aa Yendalo Vanai Kurisave Cheli Challaga Thaakave Reyilo Merupai Merisave Kanu Merugai Poyaave Nuvve Dil Dhadkan Ve Nuvve Na Tan Man Ve Nuvve Na Mohabbat Ve Na Yaavath Ve Na Bhavishyath Ve Ah Kalloki Dilokalloki Diloki Love Mail Ayi Vachesave Pillo Nabullo Zillzillo Thittu Kottu Padathane Nuvvante Entha Love Le Ninu Nalo Dachukuntane Na Swiss Bank Nuvve Ninu Vethukuthu Ne Velthunte Nuvvu Yedurai Vachhave Nanu Valapula Sogasula Lona Gammathuga Munchave Nuvve Na Priya Nidhive Nuvve Mana Mahavadhi Ve Varamai Nanu Cherave Ippude Vastha Darikostha Divi Nunchi Ne Yegirosthane Vunta Nee Venta Na Life Line Nuvve Ah Kalloki Dilokalloki Diloki Love Mail Ayi Vachesave Pillo Nabullo Zillzillo Hutch Signal Ayyi Niluchuta Vachhi Neetho Needai Saaga touch screen La Nuvvu Muripitshte Ninne Metthaga Thaakana Nuvve Nee Rupe Na Gundello Padipoyindhe Chudara Oo Thalle Nee Valle Naakeenaadu Karuvayyindhe Niddara
  • Movie:  Maska
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2009
  • Label:  Aditya Music