• Song:  Hare Hare Rama
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Vittal Rahul

Whatsapp

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ హాయ్ రే ఈ పరుగులెలా హాయ్ రే పసి చారుశీల హాయ్ రే పరువాల బాల రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ చేసింగ్ ఏ చేసైనా చాటింగ్ లో కెళ్ళైనా మాటల్తో పడకొట్టి పట్టేస్తా అయితే ఎవరికైనా లేదా లండన్ కైనా హ్యాపీ గ చెక్కేసి సెటిల్ అవుత పై మస్కిపోతే కొట్టాలి తప్పదు మస్కా రిస్క్ ఏ చేస్సాయాలి తప్పేది కాదు లే మస్కా హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరే నూరై నూరే ఆరై నా రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ చుడతా ఐమాక్స్ ఐన వస్తా గాలాక్స్ ఐన పడతా నిను ఏ చోట దాగున్న సైబర్ కేఫ్ ఐన హైటెక్ సిటీ లో నున్న అంత గాలిస్తున్న చూస్తున్న మిడ్ నైట్ అవుతూ వున్న పబ్లో కాపు కాస్తున్న ఎన్నారై లెవరున్నా లైఫ్ హిస్టరీ లాగి వేస్తున్న హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరె నూరై నూరే ఆరై నా రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో రావే మారో మారో మారో మారో మారో మారో మారో మారో మారో మస్కా మారో హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఏళ్ళ
Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella Hai Re Ee Parugulela Hai Re Pasi Chaarusheela Hai Re Paruvala Bala Ravee Maro Maro Maro Maro Maro Maro, Maro Maro Maro Maska Maro Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella Chasing Aa Chesaina Chatting Lo Kellaina Mataltho Padakotti Pattestha Aithe Evarikaina Ledha London Kaina Happy Ga Chekkesi Settle Avutha Pai Maskaipothe Kotali Tapadu Maska Risk Chesyali Tapedi Kadu Le Maska Hey Aaraina Mari Nooraina Ika Aare Noorai Noore Aarai Naa Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maska Maru Hare Hare Rama hare Hare Krishna Ammadi Address Illa Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella Chudatha Imax Aina Vastha Galax Aina Padatha Ninu Ye Chota Daagunna Cyber Cafe Aina Hitech City Lo Nunna Antha Gaalisthunna Chusthunna Midn8 Avutu Vuna Publo Kapu Kastuna Nri Level Vuna Life History Lagi Vestuna Hey Aaraina Mari Nooraina Ika Aare Noorai Noore Aarai Naa Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maru Maska Maru Hare Hare Rama Hare Hare Krishna Ammadi Address Illa Chemakula Chella Sogasula Pilla Chikkadhe Chethiki Yella
  • Movie:  Maska
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2009
  • Label:  Aditya Music