• Song:  Gunde Godarila
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Zubin Garg Kousalya

Whatsapp

గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలి మేఘాలుగా తేలిపోతోందలా నేను నేకానుగా ఇంకోలా మారిన నిజమా ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) గుండె గోదారిలా చిందులేస్తోందిలా నాలో చూసాను ఏనాడో ఓ వింత ఎవరో ఆక్రమించారు మనస్సంతా ఊహల్లో నువ్వే చెలిలా ఎదురుగా నిలిచావే అందంగా వలపువై నీ తలుపులో ముంచావే నేను సూన్యం ల అయ్యానింకా ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమ అది నను చేరి లయ పెంచే మదిలోన మౌనంగా మనస్సుతో ఏ మంథనం జరిపావే చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే నీకే ఐయ్యానే ప్రియా బానిస ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) ఐ అం ఇన్ లవ్ లవ్ లవ్ (ఐ అం ఇన్ లవ్ ) గుండె గోదారిలా చిందులేస్తోందిలా నీలి మేఘాలుగా తేలిపోతోందలా
Gunde Godarila Chindhulesthondhila Neeli Meghalugaaa Thelipothondhalaa Nenu Nekanuga Inkola Maarina Nijamaa I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) Gunde Godarila Chindhulesthondhila Nalo Chusanu Yenado Aa Vinthaa Yevaro Aakramincharu Manassantha Oohallo Nuvve Chelila Yeduruga Nilichave Andhamga Valapuvai Nee Talupulo Munchaave Nenu Sunyam La Ayyaninkaa I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) praavahinchindhi Nee Nunchi Oo Prema Adhi Nanu Cheri Laya Penche Madhilona Mounamga Manassutho Aa Manthanam Jaripaave Chithramga Adugunai Nee Adugutho Kadhilaane Neeke Ainanane Priya Baanisa I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) I Am In Love Love Love (i Am In Love) Gunde Godarila Chindhulesthondhila Neeli Meghalugaaa Thelipothondhalaa
  • Movie:  Maska
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2009
  • Label:  Aditya Music