• Song:  Aa Vaipunna
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Hariharan,Sadhana Sargam

Whatsapp

నిన్నే నిన్నేనా నిన్నే నిన్నే చూసా ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా నీ వైపే నను లాగేస్తున్నావే ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా నీ ఊహల్లో ముంచేస్తున్నవే నీ వయస్సుకు వల వేస్తాలే న వయసుని జత చేస్తాలే సుతి మెత్తగా మీటి శృతి చేసేస్తాలే నీ తీరుని గమనించాలి ఎద తీగని సవరిస్తాలే తొలి ప్రణయపు రాగం పలికించేస్తాలే నిన్నే నిన్నే చూపులతో మురిపిస్తాలే నిన్నే నిన్నే నవ్వులతో నమిలేస్తాలే ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా నీ వైపే నను లాగేస్తున్నావే నిను కట్టు స్వప్నం లో నను మరిచే నేనుంటే నిజమై నువ్వొచ్చేసి ఎదో చేసావే ఊరించే అందాలే ఆరేసి చూపిస్తే కాజేసి పోకుండా కాపే కాసాన వలపై ఎగసి వస్తున్న నిన్నే నే వలచి ఎదలో పరిచి వస్తున్న నేనై మైమరచి అందాల మదిలో అరుదైన కలవో ప్రియమైన నిదివో ప్రవరారాఖ్యుడివో ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా నీ ఊహల్లో ముంచేస్తున్నావే పొగమంచే నేనైతే కిరణం ల సోకావె నిలువెల్లా స్పర్శించి కరిగించావే ఆదరాలు ఇమ్మంటే సరదాగా ఇచ్చేస్తే ముని పంటి ఘాటుల్ల్నే ముద్రించేసావే నిరవే తెరిచి వాయిస్తాలే నిను పంపేసి జతనే కలిసి సుఖ పెడతా ఓల్లే శుతి చేసి ఉప్పొంగి దూకే శృంగార సుధ ఓ న పైకే దూకే నయగారము ఓ ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్న నీ ఊహల్లో ముంచేస్తున్నవే ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్న నీ వైపే నను లాగేస్తున్నవే
Ninne Ninnena Ninne Ninne Chusaa Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna Nee Vaipe Nanu Lagesthunnave Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna Nee Oohallo Munchesthunnave Nee Vayassuku Vala Vesthale Na Vayasuni Jatha Chesthale Suthi Methhaga Meeti Stuthi Chesesthale Nee Theeruni Gamaninchale Yedha Teegani Savaristhale Tholi Pranayapu Raagam Palikinchesthale Ninne Ninne Chupulatho Muripisthale Ninne Ninne Navvulatho Namilesthale Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna Nee Vaipe Nanu Lagesthunnave Ninu Kattu Swapnam Lo Nanu Mariche Nenunte Nijamai Nuvvochesi Edo Chesave Vurinche Andhale Aaresi Chupisthe Kajesi Pokunda Kaape Kaasaana Valapai Yegasi Vasthunna Ninne Ne Valachi Yedhalo Parichi Vasthunna Nenai Maimarachi Andhala Madhilo Arudhaina Kalavo Priyamaina Nidhivo Pravararkhyudivo Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna Nee Oohallo Munchesthunnave Nuvvu Mechhe Nenaithe Niluvella Swapnale Niluvella Sparsinche Karuninchave Adharale Immante Saradaga Ichhesthe Muni Pampi Dhatulne Mudrinchesave Nirave Terichi Vayisthale Ninu Pampesi Jathane Kalisi Sukha Padatha Valle Shuthi Chesi Vuppongi Duke Srungara Sudha Vo Na Paike Dukhe Nayagaaramu Vo Yem Chesthunna Yem Chusthunna Ye Chotunna Nee Oohallo Munchesthunnave Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna Nee Vaipe Nanu Lagesthunnave
  • Movie:  Maska
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2009
  • Label:  Aditya Music